ETV Bharat / entertainment

విడాకులు తీసుకున్న మరో స్టార్​ సెలబ్రిటీ కపుల్ - 11ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి - GV Prakash Divorce - GV PRAKASH DIVORCE

ఇండస్ట్రీలో మరో స్టార్ సెలబ్రిటీ కపుల్ విడిపోయారు. ప్రస్తుతం ఈ విషయం హాట్​టాపిక్​గా మారింది. ఎవరంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 7:25 AM IST

Updated : May 14, 2024, 7:31 AM IST

Music Director GV Prakash Divorce : సినీ ఇండస్ట్రీలో లవ్​, డేటింగ్, డివొర్స్​ అనేవి కామన్​. సౌత్ టు నార్త్‌ ఇండస్ట్రీలో ఎందరో ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయిన వారున్నారు. కోలీవుడ్​లో రెండేళ్ల క్రితం హీరో ధనుశ్​, ఐశ్వర్య రజనీకాంత్‌ల డివొర్స్​ వ్యవహారం ఎంత హాట్​ టాపిక్​గా మారిందో తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ తమిళ పరిశ్రమలో మరో స్టార్ కపుల్ విడిపోయి ఫ్యాన్స్​కు షాకిచ్చారు. 11 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోవడాన్ని ఫ్యాన్స్​జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇంతకీ ఎవరా స్టార్ కపుల్ అంటే? - ధనుశ్​ స్నేహితుడు, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్ తాజాగా తన భార్య నుంచి విడిపోయినట్లు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని తెలుపలేదు. "చాలా ఆలోచించి చివరికి విడిపోవాలని నేను, సైంధవి డిసైడ్ చేసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే మా డివొర్స్. మా నిర్ణయాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకొని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా నిర్ణయం ఇద్దరికి మంచిదని అనుకున్న తర్వాతే డివొర్స్​కు సిద్ధమయ్యాం" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్​లో హాట్​టాపిక్​గా మారింది. ఈ జంట విడిపోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

GV Prakash Wife : కాగా, సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్​గా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాశ్‌ ఆస్కార్ అవార్డ్​ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ మేనల్లుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈయన సంగీత దర్శకుడు మాత్రమే కాదు. మంచి నటుడు కూడా. చాలా సినిమాల్లో హీరోగానూ నటించారు. 2013లో గాయనీ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి కూతురు అన్వీ కూడా ఉంది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2013లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట దాదాపు దశాబ్ధంపైగా అన్యోన్యంగా కలిసి జీవించింది. అయితే మరో నెలలో వీరి 11వ వెడ్డింగ్‌ యానివర్సరీ కూడా రానుంది. ఈ క్రమంలోనే ఈ జంట విడాకులు వార్తలు వినడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కేన్స్​లో 'కన్నప్ప' - టీజర్ లాంఛ్​కు మేకర్స్ భారీ ప్లాన్స్​ - Kannappa Movie

ఈ వారమే OTTలోకి బాహుబలి సిరీస్​, కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా - మరో 22 సినిమాలు కూడా! - THIS WEEK OTT RELEASES

Last Updated : May 14, 2024, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.