ETV Bharat / entertainment

'కన్నప్ప' టార్గెట్ ఫిక్స్!- థియేటర్లకు వచ్చేది అప్పుడే - Kannappa Release Date

Manchu Vishnu Kannappa Release Date: టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​ 'కన్నప్ప' ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Manchu Vishnu Kannappa Release Date
Manchu Vishnu Kannappa Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 9:12 PM IST

Updated : Feb 2, 2024, 10:16 PM IST

Manchu Vishnu Kannappa Release Date: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా గురించి ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. మూవీటీమ్ ఈ సినిమా రిలీజ్​పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్​గా న్యూజిలాండ్​లో షూటింగ్​కు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొని భారత్​కు తిరిగి వచ్చారట. ఈ సినిమాలో కీ రోల్​లో నటిస్తున్న రెబల్​స్టార్ ప్రభాస్​ కూడా త్వరలోనే కన్నప్ప టీమ్​తో జాయిన్ కానున్నట్లు తెలిసింది.

ఇక మిగిలిన షూటింగ్​, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడ్ పెంచి సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. షెడ్యూల్ కంటే ముందే పనులన్నీ పూర్తి చేసి, 2024 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్​ ప్లాన్ చేస్తున్నారట. ఆధ్యాత్మిక జానర్ సినిమా కాబట్టి పండగ సమయంలో మంచి ఆదరణ లభించవచ్చని మూవీయూనిట్ భావిస్తున్నట్లు టాక్. అంతకుముందే హీరో మంచు విష్ణు సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పాన్ఇండియా లెవెల్​లో రిలీజ్​ అయ్యే ఈ సినిమాను ఆయా భాషల్లో స్థానిక హీరోలతో ప్రమోట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

2024 Dasara Boxoffice Fight: అయితే రామ్​చరణ్ 'గేమ్​ ఛేంజర్', జూనియర్ ఎన్​టీఆర్ 'దేవర- పార్ట్ 1' సినిమాలు కూడా ఈ దసరానే టార్గెట్ చేసుకున్నాయట. దీంతో కన్నప్ప కూడా అదే సమయంలో వస్తే, సంక్రాంతిలాగే బాక్సాఫీస్ వద్ద ఫైట్ తప్పనిసరి. ఒకవేళ ఈ సినిమాలు పోస్ట్​పోన్ అయితే కన్నప్పకు లైన్ క్లియర్​ అవుతుంది. కానీ, ఈ విషయంపై మూడు సినిమాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చూడాలి మరి ఈ దసరాకు బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండనుందో?

Kannappa Cast: ఈ సినిమాలో మోడల్, క్లాసిక్ డ్యాన్సర్ ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, కన్నడ స్టార్​ శివరాజ్‌కుమార్ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖేశ్​ కుమార్‌ సింగ్​ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, కలెక్షన్ మోహన్​బాబు భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Manchu Vishnu Injured : మంచు విష్ణుకు గాయాలు? 'కన్నప్ప' సినిమా సెట్​లో!

'కన్నప్ప' ఫస్ట్ పోస్టర్ రిలీజ్ - వీఎఫ్​ఎక్స్​లో విష్ణు లుక్ అదుర్స్​!

Last Updated : Feb 2, 2024, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.