ETV Bharat / entertainment

భారీ ధరకు ఓటీటీ రైట్స్​ - 'లాల్​ సలామ్' ఎక్కడ స్ట్రీమ్​ కానుందంటే ? - Lal Salaam OTT streaming platform

Lal Salaam OTT Release : సూపర్ స్టార్ రజనీకాంత్​ కీ రోల్​లో నటించిన 'లాల్ సలామ్' సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్​డేట్​ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందట. ఆ విశేషాలు మీ కోసం

Lal Salaam OTT
Lal Salaam OTT
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 11:05 PM IST

Lal Salaam OTT Release : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్​ కీ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్'. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్​ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరీ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మిక్స్​డ్​ టాక్​తో థియేటర్లలో రన్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లాల్​ సలామ్ స్ట్రీమింగ్ రైట్స్​ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ ధరకు మేకర్స్​ డీల్ చేసుకున్నట్లు సమచారాం. ఇక థియేటర్లలో విడుదలైన 60 రోజులకు నెట్​ఫ్లిక్ సంస్థ లాల్​ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తుంది.

Lal Salaam Cast : ఇక లాల్ సలామ్ సినిమా విషయానికి వస్తే - చిత్రంలో విష్ణువిశాల్‌, విక్రాంత్‌ లీడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ గెస్ట్​ రోల్​లో కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. అంతే కాకుండా ఈ సినిమాలో టాలీవుడ్​ స్టార్​ జీవిత రాజశేఖర్‌, కోలీవుడ్ నటులు లివింగ్​స్టన్​, తంబిరామయ్య, సెంథిల్​ కూడా కీలక పాత్రలు పోషించారు. రెడ్ గైయింట్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు. ఆస్కార్ విన్నర్​ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్​కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Rajnikanth Remuneration For Lal Salaam : మరోవైపు 'లాల్​ సలామ్'​ సినిమాకు గానూ రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారో తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో ఆయన పోషించిన కీలక పాత్ర కేవలం అరగంట మాత్రమే ఉంటుందట. కానీ దీని కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్​ను అందుకున్నారని తెలిసింది. దాదాపు రూ.40 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన రజనీ నిమిషానికి రూ. 1.33 కోట్లు తీసుకున్నారని అర్థం.

రజనీకాంత్​ 'లాల్​ సలామ్'కు బిగ్ షాక్​​ - తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఇదే!

అప్పుడే నిర్ణయించుకున్నా అలా చేయకూడదని : రజనీకాంత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.