ETV Bharat / entertainment

ఈ వారం 25 సినిమా/సిరీస్​లు - ఆ రెండు వెరీ స్పెషల్! - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : ఈ వారం ఏకంగా అటు థియేటర్​లో ఇటు ఓటీటీలో 25 సినిమా సిరీస్​లు వస్తున్నాయి. వాటిలో ఆ రెండు బాగా ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటంటే?

source ANI
This Week OTT Releases (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 11:20 AM IST

This Week OTT Releases : కొత్త వారం మొదలవ్వడంతో సరికొత్త క్రేజీ సినిమా సిరీస్​లు అటు థియేటర్​లో ఇటు ఓటీటీలో ఆడియెన్స్​ అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే జూన్ 27న కల్కి విడుదలకు సిద్ధం కావడం వల్ల ఈ వారం పెద్ద సినిమాలేమీ రావట్లేదు. అన్నీ చిన్న చిత్రాలే ఉన్నాయి. మరి థియేటర్‌లో రాబోతున్న ఆ సినిమాలేంటి? ఓటీటీలో ఏయే చిత్రాలు అలరించనున్నాయి? తెలుసుకుందాం.

  • వరుణ్‌సందేశ్‌ హీరోగా రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నింద జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • ఆ మధ్య చారి 111తో అలరించిన హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ సారి హార‌ర్ థ్రిల్ల‌ర్‌తో రాబోతున్నారు. ఓఎమ్‌జీ (OMG) ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్. ఇది కూడా జూన్ 21నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • చైతన్యరావు, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌. జూన్‌ 21నే ఆడియెన్స్​ను పలకరించనుంది.

ఈ వారం ఓటీటీ వేదికగా అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే

వీటిలో టిలో బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలతో పాటు హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ కాస్త ఆసక్తి రేపుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్​లో

  • అవుట్‌ స్టాండింగ్‌ (హాలీవుడ్) జూన్‌ 18
  • ఏజెంట్‌ ఆఫ్‌ మిస్టరీ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 18
  • మహరాజ్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 19
  • లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) - జూన్ 19
  • క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) - జూన్ 19
  • కోటా ఫ్యాక్టరీ 3 జూన్‌ 20
  • అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 20
  • ట్రిగర్‌ వార్నింగ్‌ (హాలీవుడ్‌) జూన్‌21
  • గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) - జూన్ 21
  • నడిగర్‌ (మలయాళం) జూన్‌ 21
  • ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) - జూన్ 21
  • రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జూన్ 22

డిస్నీ+హాట్‌స్టార్​లో

  • తమన్నా, రాశీ ఖన్నా బాక్‌ (Baak Movie) జూన్‌ 21(తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ)
  • బ్యాడ్‌కాప్‌ (హిందీ) జూన్‌ 21
  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 21

జియో సినిమాలో

  • ది హోల్డోవర్స్‌ (ఇంగ్లీష్‌) జూన్‌ 16
  • హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 2 (వెబ్‌సిరీస్) జూన్‌ 17
  • ఇండస్ట్రీ (వెబ్‌సిరీస్) జూన్‌ 19
  • బిగ్‌బాస్‌ ఓటీటీ 3 (రియాల్టీ షో ) జూన్‌21

ఆహా

  • సీరగన్ (తమిళ సినిమా) - జూన్ 18

అమెజాన్ మినీ టీవీ

  • ఇండస్ట్రీ (హిందీ సిరీస్) - జూన్ 19

బుక్ మై షో

  • లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 21

RC 16 బుచ్చిబాబు, రామ్​చరణ్​ సినిమా - ఈ క్రేజీ రూమర్​ విన్నారా?

'పుష్ప 2' స్పెషల్ సాంగ్ కోసం ​రామ్​చరణ్ హీరోయిన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.