Hyper Aadi Marriage : హైపర్ ఆది - ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే స్టేజీలపై ఈయన వేసే పంచులు అలాంటివి. ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. చాలా ఏళ్లుగా జబర్దస్త్ షోలో కమెడియన్‌గా రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఈయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లిపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. అయితే తాజాగా ఆయన ఎందుకు ఇంకా సింగిల్‌గానే ఉన్నారో తెలిపారు. అందుకు కారణం రాక్ స్టార్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ అని తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన గామా టాలీవుడ్ మూవీ అవార్డ్స్ 2024 ప్రోమో ఈ విషయం గురించి చెప్పారు. మీరు దీన్ని చేసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం అందిస్తున్న షో సుమ అడ్డా. ఈ వారం ఎపిసోడ్లో బుల్లితెర నటులు శ్రుతి, ప్రీతి నిగమ్, భార్గవి, శిరీష, లహరి, అంజలి సందడి చేశారు. సుమ వేసే చిలిపి ప్రశ్నలకు ఫన్నీ సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా అత్తా కోడళ్ల గురించి సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేశారు. మార్చి 30న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మీరూఓ లుక్కేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
47ఏళ్ల వయసులో మీనా రెండో పెళ్లి - ఆమె ఏం చెప్పిందంటే? - Meena Second Marriage