ETV Bharat / entertainment

OTTలో హారర్ మూవీస్ చూడాలా- బెస్ట్​ లిస్ట్​ ఇదే! - Horror Movies OTT - HORROR MOVIES OTT

Horror Movies OTT: ఓటీటీల్లో హారర్ మూవీ కోసం వెతుకుతున్నారా? టైం వేస్ట్ కాకుండా మీ కోసం రెడీ చేసి ఉంచిన లిస్ట్‌పై ఓ లుక్కేయండి.

Horror Movies OTT
Horror Movies OTT (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 9:11 PM IST

Horror Movies OTT: హారర్ సినిమా అంటే భయమేస్తుంది. అలా అని చూడటం మానేస్తామా? వెతుక్కుని మరీ చూస్తాం. ఏ థియేటర్​కో వెళ్లి భయపడే కంటే ఎంచక్కా మీ ఇంట్లోనే ఉండి, మీ టీవీలోనే చూసి భయపడిపోతే ఎంత బాగుంటుంది. అదెలా అంటారా? ఓటీటీలు వచ్చాక ఏ కేటగిరీ సినిమాలైనా రిమోట్ దూరంలో కనిపిస్తున్నాయి.

కామెడీ, యాక్షన్, హారర్, రొమాంటిక్ ఎటువంటి కేటగిరీ కోసమైనా ఓటీటీల్లో వెదికేస్తుంటాం. అంతటి ఫుల్ ఎంటర్‌టైనింగ్ కంటెంట్‌తో ముస్తాబయిపోతున్నాయి ఓటీటీలు. మీరు కూడా ఓటీటీలతో ఎంజాయ్ చేస్తున్న వారైతే బెస్ట్ హారర్ సినిమాల కోసం అన్ని ఓటీటీలలో వెదకాల్సిన పని లేదు. మీ కోసం రెడీ చేసి ఉంచిన బెస్ట్ లిస్ట్ ఇక్కడ ఉంది. సినిమా పేరు, ఓటీటీ ప్లాట్ ఫాం పేర్లతో సహా ఉంది సరదాగా చూసి భయపడిపోండి మరి!

స్త్రీ

  • నటీనటులు: శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు, పంకజ్ త్రిపాఠీ
  • IMDB Rating: 7.5
  • విడుదలైన సంవత్సరం: 2018
  • కేటగిరీ: హారర్ - కామెడీ
  • ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్

భూల్ భూలయ్యా

  • నటీనటులు: అక్షయ్ కుమార్, విద్యా బాలన్, షైనీ అహుజా
  • IMDB Rating: 7.4
  • విడుదలైన సంవత్సరం: 2007
  • కేటగిరీ: సైకలాజికల్ థ్రిల్లర్
  • ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్

ముంజ్యా

  • నటీనటులు: శర్వారీ వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్
  • IMDB Rating: 7.2
  • విడుదలైన సంవత్సరం: 2024
  • కేటగిరీ: హారర్ కామెడీ
  • ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్

రూహీ

  • నటీనటులు: జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ
  • IMDB Rating: 4.3
  • విడుదలైన సంవత్సరం: 2021
  • కేటగిరీ: హారర్ - కామెడీ
  • ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్

భూల్ భూలయ్యా 2

  • నటీనటులు: కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు
  • IMDB Rating: 5.7
  • విడుదలైన సంవత్సరం: 2022
  • కేటగిరీ: హారర్ - కామెడీ
  • ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్

బుల్బుల్

  • నటీనటులు: తృప్తి దిమ్రీ, అవినాశ్ తివారీ, రాహుల్ బోస్
  • IMDB Rating: 6.6
  • విడుదలైన సంవత్సరం: 2020
  • కేటగిరీ: సూపర్ నేచురల్ హారర్
  • ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్

ఘోస్ట్ స్టోరీస్

  • నటీనటులు: మృనాల్ ఠాకూర్, శోభితా ధూళిపాల, జాన్వీ కపూర్, విజయ్ శర్మ, పవైల్ గులాటీ
  • IMDB Rating: 4.4
  • విడుదలైన సంవత్సరం: 2020
  • కేటగిరీ: అంతాలజీ హారర్ ఫిల్మ్
  • ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్

కాలీ ఖుహీ

  • నటీనటులు: షబానా అజ్మీ, లీలా శాంసన్, సంజీదా షేక్, రివా అరోరా
  • IMDB Rating: 3.7
  • విడుదలైన సంవత్సరం: 2020
  • కేటగిరీ: సైకలాజికల్ థ్రిల్లర్
  • ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్

కాకుడా

  • నటీనటులు: సోనాక్షి సిన్హా, సఖీబ్ సలీం, రితేశ్ దేశ్‌ముఖ్
  • IMDB Rating: 5.4
  • విడుదలైన సంవత్సరం: 2024
  • కేటగిరీ: హారర్ - కామెడీ
  • ఓటీటీ: జీ5

భేడియా

  • నటీనటులు: వరుణ్ ధావన్, కృతి సనన్
  • IMDB Rating: 6.7
  • విడుదలైన సంవత్సరం: 2022
  • కేటగిరీ: సూపర్ నేచురల్ - కామెడీ
  • ఓటీటీ: జియో సినిమా

భూత్ పోలీస్

  • నటీనటులు: సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్
  • IMDB Rating: 6.7
  • విడుదలైన సంవత్సరం: 2021
  • కేటగిరీ: హారర్ కామెడీ
  • ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్

ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలా? - OTTలో ఈ 7 సినిమాలు బెస్ట్ ఆప్షన్ ! - Top Family Movies In OTT

వీకెండ్ స్పెషల్​ - ఈ వారం 23 సినిమా/సిరీస్​లు - ఆ 4 వెరీ ఇంట్రెస్టింగ్​! - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.