ETV Bharat / entertainment

'చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా' - 'క' సక్సెస్​పై కిరణ్ అబ్బవరం - KIRAN ABBAVARAM KA MOVIE REVIEW

తాను నటించిన 'క' సినిమాకు వస్తోన్న రెస్పాన్స్​పై స్పందించిన హీరో కిరణ్ అబ్బవరం.

Kiran Abbavaram Reaction on KA Movie Review
Kiran Abbavaram Reaction on KA Movie Review (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 10:38 AM IST

Kiran Abbavaram Reaction on KA Movie Review : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన కొత్త చిత్రం 'క'. సుజీత్‌ - సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. దీపావళి కానుకగా బాక్సాఫీస్ ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్​ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 'క' చిత్రానికి వస్తోన్న ప్రేక్షకాదరణపై కిరణ్‌ స్పందించారు. తన మనసు ఆనందంతో నిండిపోయిందని చెప్పారు. "చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఈ దీవాళిని నాకు మరింత సంతోషకరమైన రోజుగా మార్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ దీపావళి." అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో కిరణ్​కు 'కంగ్రాట్స్‌' అని చెబుతున్నారు.

'క' రివ్యూ - కిరణ్‌ అబ్బవరం కొత్త కాన్సెప్ట్​ సినిమా ఎలా ఉందంటే?

దీపావళి స్పెషల్​ - కొత్త సినిమా/సిరీస్​లతో ముస్తాబైన ఓటీటీలు - ఆ మూవీ వెరీ స్పెషల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.