ETV Bharat / entertainment

'ధృవ నక్షత్రం' పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ - 'ఎటైనా వెళ్లిపోవాలనుంది' - ధృవ నక్షత్రం వాయిదాపై గౌతమ్​ మేనస్​

Gautham Menon Dhruva Natchathiram Delay : 'ధృవ నక్షత్రం' మూవీ రిలీజ్​ వాయిదా పట్ల డైరెక్టర్ గౌతమ్‌ మేనన్ తాజాగా స్పందించారు.

Gautham Menon Dhruva Natchathiram Delay
Gautham Menon Dhruva Natchathiram Delay
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 8:40 PM IST

Gautham Menon Dhruva Natchathiram Delay: డిఫరెంట్​ మేకింగ్ స్టైల్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు డైరెక్టర్ గౌతమ్​ మేనన్​. 'ఘర్షణ', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'సాహసం శ్వాసగా సాగిపో' లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్​కు దగ్గరైన ఆయన తెలుగు, తమిళంతో పాటు పలు హిందీ సినిమాలను తెరక్కెక్కించారు. అనేక హిట్స్​ను తన ఖాతాలో వేసుకున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో స్పెషల్​ రోల్స్​లో కనిపించి ఆకట్టుకున్నారు.

అయితే తాజాగా ఆయన రూపొందించిన 'ధృవ నక్షత్రం' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. 2017లోనే విడుదలకు రెడీగా ఉన్న ఈ మూవీ కానీ పలు కారణాల వల్ల అది ఇప్పటికీ వాయిదా పడుతూనే ఉంది. రీసెంట్​గా కూడా ఈ మూవీ రిలీజ్​కు అఫీషియల్​ డేట్​ కూడా అనౌన్స్​ చేశారు. అయితే ఇంకొద్ది రోజుల్లో రిలీజ్​ అవుతుందన్న సమయంలో మరోసారి పోస్ట్​పోన్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ స్పందించారు.

'ఇది చాలా హృదయవిదారకంగా ఉంది. సినిమా పోస్ట్​పోన్​ విషయంలో నాకు ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదు. నా కుటుంబం కూడా దీని గురించి ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయం గురించే ఆలోచిస్తోంది. ఇదంతా చూస్తుంటే నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోంది. కానీ, ఇన్వెస్టార్స్​కు సమాధానం చెప్పాలని ఉంటున్నాను. మార్చి 1న 'జాషువా' మూవీ రిలీజ్ కానుంది. అంతకంటే ముందే 'ధృవ నక్షత్రం' సినిమాను విడుదల చేయాలని భావించాం. కానీ అది కుదరలేదు' అని అసహనం వ్యక్తం చేశారు.

Dhruva Natchathiram Cast: ఇక స్పై థ్రిల్లర్​గా రూపొంతున్న ఈ సినిమా కథేంటంటే - జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. చియాన్ విక్రమ్ టీమ్​కు హెడ్​గా కనిపించగా, ప్రముఖ నటులు రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, ఆర్ పార్తిబన్, దివ్యదర్శిని, మున్నా, వంశీకృష్ణ తదితరులు ఇతర పాత్రలో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆగిపోయిన హిట్​ కాంబో మూవీ.. 5 ఏళ్ల తర్వాత రిలీజ్​కు రెడీ!

శింబు, గౌతమ్​ మేనన్​కు ఆ నిర్మాత సర్​ప్రైజ్​.. గిప్ట్​గా లగ్జరీ కారు, బైక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.