ETV Bharat / entertainment

'గేమ్​ఛేంజర్' న్యూ పోస్టర్- ఈసారి కియారా లుక్ రిలీజ్! - GAME CHANGER UPDATE

గేమ్ ఛేంజర్ అప్డేట్- మరో పోస్టర్ రీలీజ్ చేసిన మేకర్స్

Game Changer Poster
Game Changer Poster (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 11:35 AM IST

Game Changer Poster: గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా'గేమ్ ఛేంజర్​'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. 2025 జనవరి 10న ఈ సినిమా వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. రీసెంట్​గా దీపావళి సందర్భంగా టీజర్​ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్​, తాజాగా ఫ్యాన్స్​ కోసం మరో పోస్టర్ విడుదల చేశారు.

హీరోయిన్ కియారా కొత్త లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. మోడ్రన్ ఔట్​ఫిట్​లో కియారా కూల్​ లుక్​తో కనిపిస్తోంది. 'గ్లోబల్ స్టార్ మ్యాజిక్ అండ్ బ్యూటిఫుల్ అ​నుభుతి పొందేందుకు ఒక్క రోజే ఉంది' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. కాగా, నవంబర్ 09న ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది.

గ్రాండ్​ ప్లాన్
పాన్ఇండియా లెవెల్​లో తెరకెక్కిన ఈ సినిమాను ప్రమోట్ చేయడం​లో మేకర్స్ ఎక్కడా తగ్గట్లేదు. ఉత్తర్​ ప్రదేశ్ రాజధాని నగరం లఖ్​నవూలో ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా 11 థియేటర్లలో టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా నవంబర్ 9 సాయంత్రం 4.30 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది.

ఇక సినిమా విషయానికొస్తే, సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్​చరణ్ డ్యుయెల్ రోల్​లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటులు యస్​ జే సూర్య, అంజలీ, శ్రీకాంత్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో దిగనుంది.

RC 16 Update : రామ్‌ చరణ్‌ హీరోగా 'ఉప్పెన్' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా మేకర్స్​ అప్టేట్ ఇచ్చారు. RC 16 వర్కింగ్ టైటిల్​తో ఇది తెరకెక్కనుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై సినిమాను నిర్మించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది.

మెగా ఫ్యాన్స్​కు దీపావళి సర్​ప్రైజ్- 'గేమ్ ఛేంజర్' టీజర్ అప్డేట్- రిలీజ్ అప్పుడే!

'గేమ్ ఛేంజర్​' కౌంట్​డౌన్ షురూ- కొత్త పోస్టర్​తో టీజర్​ హింట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.