ETV Bharat / entertainment

90's ​లోనే భారీ రెమ్యునరేషన్- రూ.కోటి అందుకున్న తొలి స్టార్ ఎవరంటే ? ​ - కోటి రూపాయలు అందుకున్న తొలి హీరో

First Actor To Charge Rs 1cr Remuneration : కోటి రూపాయలు అంటేనే చాలా పెద్ద అమౌంట్​ అని భావించే కాలంలో ఓ స్టార్ హీరో ఏకంగా అంత రెమ్యునరేషన్ తీసుకుని చరిత్రకెక్కారు. ఇంతకీ ఆయనెవరంటే ?

First Actor To Charge Rs 1cr  Remuneration

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 6:59 PM IST

Updated : Feb 18, 2024, 7:24 PM IST

First Actor To Charge Rs 1cr Remuneration: సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నటీనటులు తమ యాక్టింగ్​తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పటికీ రోజుకో స్టార్ ఈ ఫీల్డ్​లో వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్​ వల్ల ఇతర భాషల స్టార్స్​ కూడా ఇక్కడ రాణిస్తున్నారు. దీంతో వరుస సినిమాలు తెరపై సందడి చేస్తున్నాయి. అయితే మేకర్స్​ కుడా బడ్జెట్​తో రాజీపడకుండా సినిమాలను తెరకెక్కించేందకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అందులో భాగంగా స్టార్స్​కు కూడా పెద్ద మొత్తంలో పారితోషకాన్ని​ ఇస్తున్నారు. కొందరు స్టార్స్ అయితే ఏకంగా 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్​ అందుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా ఇప్పటి కాలంలో సహజమే. అయితే కోటి రూపాయలు అంటేనే చాలా పెద్ద అమౌంట్​ అని భావించే కాలంలో ఓ స్టార్ హీరో ఏకంగా అంత రెమ్యునరేషన్ తీసుకుని చరిత్రకెక్కారు. ఇంతకీ ఆయనెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి.

90స్​లోనే ఈ స్టార్ హీరో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న తారల జాబితాలో చిరు మొదటి స్థానంలో నిలిచారు. 1992లో ప్రముఖ డైరెక్టర్ కే. విశ్వనాథ్ తెరకెక్కించిన 'ఆపద్బాంధవుడు' సినిమాకుగానూ మెగాస్టార్ తొలిసారి రూ. 1.25 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. అప్పటికే బాలీవుడ్​లో టాప్​ పొజిషన్​లో ఉన్న అమితాబ్​ కూడా దాదాపు 90 లక్షలు మాత్రమే అందుకునేవారట. దీంతో స్టార్ హీరో వల్ల ఆడియెన్స్ ఫోకస్ అంతా ఒక్కసారిగా టాలీవుడ్​కు షిష్ట్ అయ్యింది. అయితే మెగాస్టార్​ చిరంజీవి అందుకున్న విజయాలు, బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డు కలెక్షన్లు కారణంగానే ఆయనకు ఆ రేంజ్​లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక చిరు తర్వాత ఈ లిస్ట్​లో కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఉన్నారు. ఈయన 1994లో విడుదలైన ఓ సినిమా కోసం ఒక కోటి పారితోషకాన్ని తీసుకున్నట్లు సమాచారం. వీరిద్దరే కాకుండా రజనీకాంత్ కూడా కోటి రూపాయల పారితోషకాన్ని అందుకున్నారట. ఇక బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ 90వ దశకం చివరినాటికి షారుఖ్ ఖాన్‌, సల్మాన్ ఖాన్ కూడా ఒక్కో సినిమాకు కోటి అందుకున్నారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పాటకు రూ. 50లక్షలు! - అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కొరియోగ్రాఫర్ ఎవరంటే ?

Highest Paid Actor In India : ఒకప్పుడు రూ.500... ఇప్పుడు రూ.200 కోట్ల రెమ్యునరేషన్.. ఆ స్టార్ హీరో ఎవరంటే?

Last Updated : Feb 18, 2024, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.