ETV Bharat / entertainment

'ఫ్యామిలీ స్టార్' విజయ్​ - ప్రేక్షకులను మెప్పించారా ? - Family Star Twitter Review - FAMILY STAR TWITTER REVIEW

Family Star Twitter Review : రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్​ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెల్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 5) థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Family Star Twitter Review
Family Star Twitter Review
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 6:43 AM IST

Updated : Apr 5, 2024, 7:46 AM IST

Family Star Twitter Review : రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్​ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెల్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 5) థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన అభిమానులు ఈ చిత్రం గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

ప్రస్తుతం ఈ సినిమా మిక్స్​డ్ టాక్ అందుకుంటోంది. అయితే విజయ్, మృణాల్ యాక్టింగ్​కు మంచి మార్కులు పడుతున్నాయి. కొన్ని ఎమోషన్ సీన్స్ బాగున్నాయని, కానీ స్క్రీన్​ప్లే అంతగా ఆకట్టుకోలేదని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరొకరేమో ఈ సినిమా సూపర్ అని బాగా ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు. ఇది ఫ్యామిలీ బొమ్మ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొకరేమో ఫస్ట్​ హాఫ్​ చాలా డీసెంట్​గా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్​ అయ్యిందని, ఇంటర్వెల్ బ్యాంగర్ వేరే లెవెల్​లో ఉందని అభిప్రాయపడ్డారు. ఇక సెకెండ్​ హాఫ్​లో ఎమోషన్స్ బాగా పండాయ్ అని అన్నారు. ఇక పరశురామ్ రైటింగ్ బాగుందని మరొకరు కామెంట్ పెట్టారు.

ఇదిలా ఉండగా, ఫ్యామిలీ స్టార్‌ సినిమాలో మృణాల్ రోల్ చూస్తుంటే 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్​ను చూసినట్లు అనిపిస్తోందని అంటున్నారు. ఇక ఫ్యామిలీకి బాగా కనెక్ట్‌ అయ్యేలా పలు సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయిని మరొకరు అభిప్రాయపడ్డారు. మిడిల్ క్లాస్ కష్టాలను కొన్నింటిని డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించారని అన్నారు. ఫైట్ సీన్స్​ కూడా బాగున్నాయని మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని మరికొందరి అభిప్రాయయపడుతున్నారు.

ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మించారు. 'గీత గోవిందం' సినిమాకు సంగీతం అందించిన గోపిసుందర్ ఈ చిత్రానికి కూడా బాణీలు కట్టారు. దాదాపు 163 నిమిషాల రన్‌టైమ్​ను కలిగి ఉంది.

'నా లవ్ స్టోరీ కంటే వీళ్లదే చాలా ఫేమస్' - సుధీర్​పై రౌడీ బాయ్ పంచ్​ల వర్షం! - ETV Ugadi Special Promo

తొలిసారి ఫ్యామిలీని పరిచయం చేసిన మృణాల్​ - మ్యాజిక్ అంటూ ఎమోషనల్​! - Mrunal Thakur Family

Last Updated : Apr 5, 2024, 7:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.