ETV Bharat / entertainment

'డాకు మహారాజ్' దబిడి దిబిడి- బాలయ్య, ఊర్వశీ మాస్ ర్యాంపేజ్! - DAAKU MAHARAJ SONGS

డాకు మహారాజ్ నుంచి మరో పాట- మీరు విన్నారా?

Daaku Maharaj
Daaku Maharaj (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 5:18 PM IST

Daaku Maharaj Dabidi Dibidi Song : నందమూరి బాలకృష్ణ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'డాకు మహారాజ్' ప్రమోషన్స్​లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే గురువారం సినిమా నుంచి 'దబిడి దిబిడి' పాట రిలీజైంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. బాలయ్యతో హుషారుగా స్టెప్పులేసి ఆకట్టుకుంది.

బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, తమన్ సంగీతం అందించారు. ఇక ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా జనవరి 12న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.