ETV Bharat / entertainment

కెరీర్‌లో ఒక్క హిట్ లేదు - కానీ ఈ బ్యూటీ పాపులారిటీలో తిరుగులేదు! - Bollywood Heroine With Huge Fans - BOLLYWOOD HEROINE WITH HUGE FANS

Bollywood Heroine With Huge Following : ఏ ఫీల్డ్ అయినా గెలుపోటములు సహజమే. సినిమాల్లోనూ అంతే. కొన్ని సార్లు భారీ సక్సెస్​లు అందుకుంటూ కొందరు దూసుకెళ్తుండగా, కొంత మంది మాత్రం ఒక్క హిట్​ కూడా తమ ఖాతాలో వేసుకోలేకపోతుంటారు. అయితే తమ అందం, ట్యాలెంట్​తో మంచి మార్కులు కొట్టేస్తి ఫ్యాన్​ ఫాలోయింగ్ పెంచుకుంటుంటారు. బీటౌన్​లోనూ ఓ నటి అంతే కెరీర్‌లో ఒక్క హిట్ లేదు కానీ ఆమె ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్​లో ఉంది. ఇంతకీ ఆమె ఎవరంటే ?

Bollywood Heroine With Huge Following
Bollywood Heroine With Huge Following
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 1:09 PM IST

Bollywood Heroine With Huge Following : స్టార్ కిడ్స్‌కు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా సులువు అని చాలా మంది అనుకుంటుంటారు. వాళ్లకి ఎంత ఫేమ్ వచ్చినా, గుర్తింపు దక్కినా, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినా అదంతా వాళ్లకు ఎంట్రీ వరకూ మాత్రమే. ఆ తర్వాత నుంచి వాళ్లు తమ ట్యాలెంట్​తో ఈ ఫీల్డ్​లో స్వయంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్​ కిడ్స్​ తమ నటనతో మెప్పించి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గెలుపోటములను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆమె ఎవరంటే ?

బాలీవుడ్​ సీనియర్ నటుడు శక్తి కపూర్ గారాల పట్టి శ్రద్ధా కపూర్​. 2010లో విడుదలైన 'తీన్ పత్తి' అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే అమితాబ్ బచ్చన్, బెన్ కింగ్‌స్లే లాంటి స్టార్స్​తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. దీంతో శ్రద్ధాకు నిరాశ తప్పలేదు. అయినప్పటికీ ఆ తర్వాతి సినిమాతో తానేంటో నిరూపించుకుంది. 2013లో వచ్చిన 'ఆషికీ 2'లో ఫీమేల్​ లీడ్​లో మెరిసింది. తన నటనతో ఆడియెన్స్​ను మెప్పించింది. ఏమోషనల్ సీన్స్​లో ఒదిగిపోయి అందరినీ ఏడిపించింది. అయితే ఈ సినిమా బీటౌన్​ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ శ్రద్ధా యాక్టింగ్​కు మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత 'ఏక్ విలన్', 'హైదర్', 'బాఘీ', 'చిచ్చోరే','స్త్రీ', 'తూ ఝూతీ మైన్ మక్కర్ 'లాంటి సినిమాల్లో కనిపించి ఆకట్టుకుంది. కానీ ఆమె ఖాతాలో ఒక్క కమర్షియల్ హిట్ కూడా పడలేదు. అయితే సినిమా ఫలితాలు ఎలా ఉన్నా ఇన్నేళ్లుగా బాలీవుడ్​లో ఈమె లీడింగ్ పాత్రల్లోనే కనిపిస్తున్నారు.

సినిమాల్లో హిట్ కానప్పటికీ ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ ఉంది. పలువురు పాపులర్ హీరోన్లైన కరీనా కపూర్ (12.1 మిలియన్), దీపికా పదుకొనె (78.9 మిలియన్), కత్రినా కైఫ్ (80 మిలియన్), అలియా భట్ (83.8 మిలియన్)ఫాలోవర్లు ఉంటే శ్రద్ధా కపూర్​కు మాత్రం 88.6 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్యతో ఆమె వీరందరి వీరందరి కంటే టాప్ గా ఉంది. దీనిని బట్టి చూస్తే, సినిమా హిట్ లేకున్నా పర్సనల్ గా హిట్ అయినట్టే అన్నమాట.

'ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు - దానికి అతడే కారణం' - Deepika Padukone Remuneration

'కల్కి' బ్యూటీ దిశాపటానీ సిస్టర్​ను చూశారా? - ఆర్మీలో లెఫ్టినెంట్​ ఉద్యోగి - khushboo patani

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.