ETV Bharat / entertainment

క్యాన్సర్​ డే రోజు నటుడి పోస్ట్ - భార్య గురించి ఎమోషనల్​!

Ayushmann Khurrana Instagram Post : ప్రపంచ క్యానర్స్​ డే సందర్భంగా తన వైఫ్​ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్​ను షేర్ చేశారు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా. ఆ విశేషాలు మీ కోసం

Ayushmann Khurrana
Ayushmann Khurrana
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 4:26 PM IST

Ayushmann Khurrana Instagram Post : డిఫరెంట్ కాన్సెప్ట్స్​తో సినిమాలు తెరకెక్కిస్తూ బాలీవుడ్​లో సూపర్ పాపులరయ్యారు నటుడు ఆయుష్మాన్​ ఖురానా. తన నటనతో పాటు గాత్రంంతోనూ ఫ్యాన్​ ఫాలోయింగ్ పెంచుకున్నారు ఈ స్టార్ హీరో. తాజాగా ఆయన తన వైఫ్​ గురించి ఓ పోస్ట్ పెట్టారు. వరల్డ్ క్యాన్సర్​ డే సందర్భంగా క్యాన్సర్​ని జయించిన ఆమె గురించి ఓ ఎమోషనల్ నోట్​ షేర్ చేశారు. దీంతో పాటు ఆమె ఫొటోలను షేర్ చేశారు.

" పంజాబ్ యూనివర్శిటీలోని హట్ నంబర్ 14లో సమోసాలు, టీతో నా దాన్ని చేసుకున్న అమ్మాయి. స్పోకన్ ఫెస్ట్​లో నీ స్పీచ్​ కోసం ఆల్​ ద బెస్ట్. నీ గుండె ధైర్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా' అంటూ ఆయుష్మాన్ ఎమోషనలయ్యారు

ఇక ఆయుష్మాన్​, తాహిరా కశ్యప్ కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2008లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే 2018లో తాహిరాకి బ్రెస్ట్ క్యాన్సర్​ ఉన్నట్లు నిర్థరణ అయ్యింది. ఇక అప్పటి నుంటి కొంత కాలం వరకు చికిత్స తీసుకున్న ఆమె క్యాన్సర్​ను జయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.