ETV Bharat / entertainment

OTTలోకి తెలుగమ్మాయి నటించిన హాలీవుడ్ చిత్రం - మూవీకి ఫుల్ రెస్పాన్స్​! - Avantika Vandanapu Hollywood Movie

Avantika Vandanapu Hollywood Movie : OTTలోకి తెలుగమ్మాయి నటించిన ఓ ఇంట్రెస్టింగ్​ హాలీవుడ్ చిత్రం విడుదలై స్ట్రీమింగ్ అవుతోంది. దాని గురించే ఈ కథనం.

OTTలోకి  తెలుగమ్మాయి నటించిన హాలీవుడ్ చిత్రం - మూవీకి ఫుల్ రెస్పాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 1:07 PM IST

Avantika Vandanapu Hollywood Movie OTT : ప్రతివారం ఓటీటీలోకి సరికొత్త కంటెంట్ సినిమా సిరీస్​లు వస్తుంటాయి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని తేడాలు లేకుండా ఎన్నో భాషల సినిమాలు సందడి చేస్తుంటాయి. అలా ఈ మధ్య కొరియన్, జపనీస్ సిరీస్​లకు కూడా ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఆసక్తికరమైన హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అదేంటంటే ఆ చిత్రంలో లీడ్ రోల్​లో నటించిన వారిలో ఓ తెలుగు నటి కూడా ఉంది. ఆమె ఇక్కడ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలోనూ నటించింది. అవును మీరు చదివింది నిజమే. ఆమెకు సంబంధించిన డాన్స్​లు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు అవంతిక వందనపు. ఇప్పుడు ఆమె నటించిన హాలీవుడ్ మూవీనే ఓటీటీలోకి వచ్చింది.

అవంతిక వందనపు ఈ పేరు గత కొద్ది రోజుల ముందుకు పెద్దగా ఎవరికి తెలీదు. అయితే ఈమె ఒకప్పుడు మహేశ్ బాబు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్​గా చేసింది. సూపర్ స్టార్ అభిమానిగా మహేశ్​ను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. పలు యాడ్స్​లో నటించి పాపులర్ కూడా అయింది.ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. ఇక ఆమెను అందరూ మర్చిపోయారు.

అయితే ఆ మధ్య అకస్మాతుగా ఒకరోజు సోషల్ మీడియాలో ఓ హాలీవుడ్ సినిమాలోని బోల్డ్​ సాంగ్ వీడియో వైరల్ అయింది. తీరా అది చూస్తే అందులో నటించింది అవంతిక వందనపు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అప్పుడెప్పుడో టాలీవుడ్​లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన పాప తినేనా అని నోరెళ్లబెట్టారు. ఆ సమయంలోనే ఆ హాలీవుడ్ సినిమా కూడా మంచి పాపులర్ అయింది. ఇప్పుడా చిత్రమే ఓటీటీలో వచ్చి మంచి రెస్పాన్స్​ను అందుకుంటోంది. మీన్ గర్ల్స్ పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఇక్కడ ఓ చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ చిత్రాన్ని ఇండియాలో చూడలేము. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇండియాలో రిలీజ్ చేస్తారా? లేదా? అనేది ఇప్పుడే క్లారిటీగా తెలీదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ నటుడితో పెళ్లి పీటలెక్కిన బిగ్​బాస్ బ్యూటీ!

భయపెడుతున్న తెలుగు హీరోయిన్​ హారర్ థ్రిల్లర్​ మూవీ! - రిలీజ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.