ETV Bharat / entertainment

కన్నప్ప​తో వేడెక్కుతున్న డిసెంబర్ - ఆ నెలలో ఇంకేం సినిమాలు వస్తున్నాయంటే? - 2024 Decemeber Tollywood Releases - 2024 DECEMEBER TOLLYWOOD RELEASES

Kannappa Relese Date December : కన్నప్ప రిలీజ్ మంత్ ప్రకటించడంతో ఐదు నెలల ముందే డిసెంబర్​లో టైట్​ ఫైట్​ మొదలైంది. ఆ నెలలోనే పుష్ప 2తో పాటు మరిన్ని చిత్రాలు రానున్నాయి. అవేంటంటే?

source ETV Bharat
Kannappa Relese Date Decemeber (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 3:28 PM IST

Updated : Jul 18, 2024, 3:45 PM IST

Kannappa Relese Date December : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. మోహన్​ బాబు ఫ్యామిలీ కెరీర్​లోనే భారీ బడ్జెట్​తో బిగ్గెస్ట్​ మూవీగా రాబోతుంది. భారీ క్యాస్టింగ్​ కేమియోలతో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్​ కూడా ఉండడంటో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం డిసెంబర్​లో రిలీజ్​ కానుందని మంచు విష్ణు ప్రకటించడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్​గా మారింది.

2024 Decemeber Tollywood Releases : ఎందుకంటే అదే నెలలో 6వ తేదీన పుష్ప 2 రూల్​ రానున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడీ చిత్రం వాయిదా పడొచ్చని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కన్నప్ప డిసెంబర్ అనడంతో ఆడియెన్స్​లో ఆసక్తి ఎక్కువైంది. సరే ఏదేమైనా కన్నప్ప రిలీజ్ మంత్ చెప్పారు కానీ డేట్ చెప్పలేదు.

ఒకవేళ పుష్ప 2 ది రూల్ అనుకున్న తేదీకే వచ్చినా, కన్నప్పకు సలార్ తరహాలో డిసెంబర్ మూడో వారం ఉంది. కాకపోతే అదే సమయంలో చైతు తండేల్, నితిన్ రాబిన్ హుడ్ కూడా రిలీజ్ డేట్స్​ను ప్రకటించాయి! మరి ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా అవి నిర్ణయాలు మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. అంటే కన్నప్ప రిలీజ్​ డేట్​పై ఆధారపడొచ్చు. మరోవైపు అఫీషియల్​గా చెప్పలేదు కానీ బాలయ్య ఎన్​బీకే 109 కూడా డిసెంబర్​ వైపు చూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అదే జరిగితే పోటీ మరింత టైట్ అవుతుంది.

ఏదేమైనా కన్నప్పలోని మంచు విష్ణు గురించి పక్కనపెడితే ఇతర కాస్టింగ్​కు భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​కు ఉంది. ముఖ్యంగా ప్రభాస్​కు నార్త్​లోనూ క్రేజ్​ ఉంది. కాబట్టి ఈ చిత్రానికి బిజినెస్ ఎక్కువగా జరగడంతో పాటు ప్రేక్షకులు చూసేందుకు కాస్త ఎక్కువ ఆసక్తి చూపొచ్చు. ​ దీంతో ఐదు నెలల ముందు నుంచే డిసెంబర్ రేస్ రసవత్తరంగా మారుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఫైనల్​గా కన్నప్ప ఎలాగో డిసెంబర్ అని తాజాగా చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రమోషన్ల వేగం పెంచాల్సి ఉంటుంది. వరసగా ఈవెంట్లు, లాంచులు ఉండేలా మంచు టీమ్​ ప్లానింగ్ చేయాలి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము - అందరూ ఆహ్వానితులే! - Ghattamaneni Wedding Invitation

ప్రభాస్ లైనప్​లో చిన్న మార్పు - ఆ స్టార్ డైరెక్టర్​ సినిమా వెనక్కి! - Prabhas Movies Lineup

Last Updated : Jul 18, 2024, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.