ETV Bharat / education-and-career

ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​ - 1040 SCO పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - SBI SCO Recruitment 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 10:27 AM IST

SBI SCO Recruitment 2024 : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1040 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమతి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SBI
state bank of India (ANI)

SBI SCO Recruitment 2024 : బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1040 స్పెషలిస్ట్ కేడర్​ ఆఫీసర్​ (SCO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్​బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • రిలేషన్​షిప్ మేనేజర్ - 273 పోస్టులు
  • వీపీ వెల్త్​ - 643 పోస్టులు
  • రిలేషన్​షిప్ మేనేజర్​ (టీమ్​ లీడ్​) - 32 పోస్టులు
  • రీజినల్​ హెడ్​ - 6 పోస్టులు
  • ఇన్వెస్ట్​మెంట్ స్పెషలిస్ట్ - 30 పోస్టులు
  • ఇన్వెస్ట్​మెంట్ ఆఫీసర్ - 49 పోస్టులు
  • సెంట్రల్​ రీసెర్చ్ టీమ్​ (ప్రోడక్ట్ లీడ్​) - 2 పోస్టులు
  • సెంట్రల్​ రీసెర్చ్​ టీమ్​ (సపోర్ట్​) - 2 పోస్టులు
  • ప్రాజెక్ట్ డెవలప్​మెంట్​ మేనేజర్ (టెక్నాలజీ) - 1 పోస్టు
  • ప్రాజెక్ట్ డెవలప్​మెంట్​ మేనేజర్ (బిజినెస్​) - 2 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1,040

విద్యార్హతలు
SBI SCO Eligibility :

  • సెంట్రల్​ రీసెర్చ్ టీమ్​ (ప్రొడక్ట్ లీడ్​) : ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎం లేదా సీఏ/ సీఎఫ్​ఏ చదివి ఉండాలి. NISM ఇన్వెస్ట్​మెంట్ అడ్వైజర్​/ రీసెర్చ్​ అనలిస్ట్ సర్టిఫికెట్​/ సీఎఫ్​పీ/ ఎన్​ఐఎస్​ఎం 21A లేదా 21B ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • రిలేషన్​షిప్ మేనేజర్ : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. వెల్త్ మేనేజ్​మెంట్​లో కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
  • ఇన్వెస్ట్​మెంట్​ స్పెషలిస్ట్​ : ఎంబీఏ/ పీజీడీఎం/ పీజీడీబీఎంలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సీఏ/ సీఎఫ్​ఏ చదివి ఉండాలి. కనీసం 6 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి
SBI SCO Age Limit :

  • సెంట్రల్​ రీసెర్చ్ టీమ్​ (ప్రొడక్ట్ లీడ్​) : అభ్యర్థుల వయస్సు 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • రిలేషన్​షిప్ మేనేజర్ : అభ్యర్థుల వయస్సు 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • రీజినల్​ హెడ్​ : అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు
SBI SCO Application Fee :

  • జనరల్​, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 చెల్లించాలి.
  • ఓబీసీ, దివ్యాంగులు, ఎస్​టీ, ఎస్సీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

ఎంపిక ప్రక్రియ
SBI SCO Selection Process : అభ్యర్థుల క్వాలిఫికేషన్స్, ఎక్స్​పీరియన్స్ ఆధారంగా వారిని షార్ట్ లిస్ట్​ చేస్తారు. తరువాత వారికి ఇంటర్వ్యూ, బృంద చర్చలు నిర్వహిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
SBI SCO Online Apply Process :

  • అభ్యర్థులు ముందుగా https://sbi.co.in/web/careers వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • ఎస్​బీఐ SCO Apply Online లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, సిగ్నేచర్​ సహా అవసరమైన అన్ని పత్రాలు అప్​లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 జులై 19
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఆగస్టు 8

'స్పెషల్ స్కిల్స్' ఉంటేనే జాబ్​- అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్రెండ్! - Special Skills For Job Aspirants

డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో IOCLలో ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - IOCL Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.