ETV Bharat / education-and-career

NPCILలో 335 ఉద్యోగాలు - పరీక్ష లేకుండానే నియామకం - దరఖాస్తు చేసుకోండిలా! - NPCIL Trade Apprentice Posts 2024 - NPCIL TRADE APPRENTICE POSTS 2024

NPCIL Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. న్యూక్లియర్​ పవర్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (NPCIL) 335 ట్రేడ్ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NPCIL trade apprentice posts 2024
NPCIL Recruitment 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 10:26 AM IST

NPCIL Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎన్​పీసీఐఎల్​) 335 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఫిట్టర్​ - 94 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్​ - 94 పోస్టులు
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ - 94 పోస్టులు
  • కంప్యూటర్ ఆపరేటర్​ & ప్రోగ్రామ్ అసిస్టెంట్​ - 14 పోస్టులు
  • టర్నర్ - 13 పోస్టులు
  • మెషినిస్ట్ - 13 పోస్టులు
  • వెల్డర్ - 13 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 335

విద్యార్హతలు
NPCIL Trade Apprentice Eligibility : అభ్యర్థులు ఫిట్టర్​, ఎలక్ట్రీషియన్​, ఎలక్ట్రానిక్స్​ మెకానిక్​, సీవోపీఏ, టర్నర్​, మెషినిస్ట్​​, వెల్డర్​ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
NPCIL Trade Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్ 4 నాటికి 14 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు
NPCIL Trade Apprentice Application Fee : అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
NPCIL Trade Apprentice Selection Process : ఐటీఐలో వచ్చిన మార్కులు, రూల్​ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్టైపెండ్​
NPCIL Trade Apprentice Salary : ట్రేడ్ అప్రెంటీస్​లకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,855 వరకు స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం
NPCIL Trade Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
  • మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి పోర్టల్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక రిజిస్టర్​ నంబర్​ జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
  • తరువాత మీరు https://www.npcil.nic.in వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్​ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 15
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్ 4

టీసీఎస్ ఫ్రెషర్స్ హైరింగ్ షురూ - అప్లైకు మరో 11 రోజులే ఛాన్స్​ - వారికి స్పెషల్ ఏఐ ట్రైనింగ్​ కూడా! - TCS Hiring 2024

SSC భారీ నోటిఫికేషన్ - 968 జేఈ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - SSC JE Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.