ETV Bharat / education-and-career

నేషనల్​ డిఫెన్స్​ అకాడమీలో 198 గ్రూప్​-సీ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - central govt jobs 2024

NDA Group C Jobs 2024 In Telugu : ఇంటర్​, ఐటీఐ, డిప్లొమాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పుణె ఖడక్​వాస్లాలోని నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ (NDA) డైరెక్ట్ రిక్రూట్​మెంట్ ద్వారా 198 గ్రూప్​-సీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో బ్యాక్​లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

NDA Group C Jobs 2024
NDA Recruitment 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 10:16 AM IST

NDA Group C Jobs 2024 : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) 198 గ్రూప్​-సీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

  • లోయర్ డివిజన్ క్లర్క్ - 16
  • స్టెనోగ్రాఫర్​ (గ్రేడ్​-12) - 1
  • డ్రాఫ్ట్స్​మ్యాన్​ - 2
  • సినిమా ప్రొజెక్షనిస్ట్​ (Gde-II) - 1
  • కుక్​ - 14
  • కంపోజిటర్​ కమ్​ ప్రింటర్ - 1
  • సివిలియన్​ మోటార్​ డ్రైవర్​ (ఓజీ) - 03
  • కార్పెంటర్​ - 2
  • ఫైర్​మ్యాన్ - 2
  • టీఏ-బేకర్​ అండ్​ కాన్​ఫెక్షనర్​ - 1
  • టీఏ- సైకిల్ రిపేరర్​ - 2
  • టీఏ- ప్రింటింగ్ మెషిన్​ అపరేటర్ - 1
  • టీఏ- బూట్ రిపేరర్​ - 1
  • మల్టీ టాస్కింగ్​ స్టాఫ్​ ఆఫీస్​ అండ్​ ట్రైనింగ్ - 151
  • మొత్తం పోస్టులు - 198

విద్యార్హతలు
NDA Group C Job Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్​, ఇంటర్​ (10+2), ఐటీఐ, డిప్లొమా చేసి ఉండాలి.

వయోపరిమితి
NDA Group C Job Age Limit : ఎల్​డీసీ, స్టెనోగ్రాఫర్​, డ్రాఫ్ట్స్​మ్యాన్​, డ్రైవర్​, ఫైర్​మెన్​ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 27 ఏళ్లు, ఇతర పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తు రుసుము
NDA Group C Job Application Fee : అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
NDA Group C Job Selection Process : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్​/ ప్రాక్టికల్ టెస్ట్​ చేస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, ఫిజికల్ ఫిట్​నెస్​ టెస్ట్​, మెడికల్ టెస్ట్​లు నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
NDA Group C Job Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎన్​డీఏ పుణె అధికారిక వెబ్​సైట్​ https://ndacivrect.gov.in/ ఓపెన్ చేయాలి.
  • NDA Group C Apply Online 2024 లింక్​పై క్లిక్ చేయాలి.
  • మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్​ అడ్రస్​ లాంటి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్​ పూర్తయిన తరువాత మళ్లీ వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 16

ఇంజినీరింగ్ అర్హతతో NTPCలో 223 పోస్టులు - అప్లై చేసుకోండిలా!

భారత్​ డైనమిక్స్​లో 361 ఇంజినీరింగ్​ పోస్టులు - పరీక్ష లేకుండానే జాబ్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.