ETV Bharat / education-and-career

ఇంటర్​, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు- దరఖాస్తు చేసుకోండిలా!

Nalco Recruitment 2024 In Telugu : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్​(ఎన్​ఏఎల్​సీఒ) వివిధ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర వివరాలు మీ కోసం.

Nalco Recruitment 2024 In Telugu
Nalco Recruitment 2024 In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 10:48 AM IST

Updated : Feb 3, 2024, 11:05 AM IST

Nalco Recruitment 2024 In Telugu : ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్​ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్​( ఎన్​ఏఎల్​సీఒ) జూనియర్​ ఫోర్​మెన్​, ల్యాబొరేటరీ అసిస్టెంట్​, డ్రస్సెర్​ కమ్​ ఫస్ట్​ ఎయిడర్​, నర్స్​ సహా ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని అంగుల్​లోని నాల్కోలో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు, అర్హత, ఫీజు, చివరి తేదీ తదితర వివరాలు మీ కోసం.

పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య : 42

  1. జూనియర్​ ఫోర్​మెన్( షార్ట్​ ఫైర్​ బ్లాస్టర్​)-2 పోస్టులు
  2. జూనియర్​ ఫోర్​మెన్(ఓవెర్​మెన్)-18 పోస్టులు
  3. జూనియర్​ ఫోర్​మెన్ (ఎలక్ట్రికల్​)- 05 పోస్టులు
  4. జూనియర్​ ఫోర్​మెన్- సర్వేయర్​- 0​5 పోస్టులు
  5. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్​-3-02 పోస్టులు
  6. డ్రస్సెర్​-కమ్​-ఫస్ట్​ ఎయిడర్ -4 పోస్టులు
  7. నర్స్​ గ్రేడ్​3-4 పోస్టులు

అర్హత : పోస్టులను అనుసరించి ఇంటర్​, హెచ్​ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, నర్సింగ్, డిప్లొమో(సివిల్​ ఇంజినీరింగ్, మైనంగ్​ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్, ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల పాటు అనుభవం ఉండాలి.

  • వయో పరిమితి : 35-40 ఏళ్లు మించరాదు
  • అప్లికేషన్ ఫీజు : EWS, OBC అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ అభర్థులకు ఫీజు లేదు
  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 30-01-2024
  • అప్లికేషన్ల స్వీకరణను చివరి తేదీ : 18-02-2024
  • దరఖాస్తు విధానం : ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్​ఏఎల్​సీఒ అఫీషియల్​ వెబ్​సైట్​ను సందర్శించి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎంపిక ప్రక్రియ : అర్హులైన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ట్రేడ్​ టెస్ట్ ఉంటుంది.
  • రాత పరీక్షకు 60% శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది. ట్రేడ్​ టెస్ట్​కు 40% వెయిటేజీ​ ఉంటుంది.

రైల్వేలో 9000 ఉద్యోగాలు
RRB Technician Recruitment 2024 : రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్​న్యూస్​. త్వరలో టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు ఇటీవలే వెల్లడించింది. సుమారు 9,000 టెక్నీషియన్ పోస్టులు ఉన్నట్లు ఆర్​ఆర్​బీ పట్నా పేర్కొంది. ఈ మేరకు నియామక షెడ్యూల్​ను తాజాగా విడుదల చేసింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ప్రభుత్వ రంగ బీమా సంస్థ NIACLలో 300 అసిస్టెంట్​ పోస్టులు - దరఖాస్తు చేయండిలా!

దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

Last Updated : Feb 3, 2024, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.