ETV Bharat / education-and-career

ఇంటర్​తో ఇండియన్​ కోస్ట్​గార్డులో ఉద్యోగాలు- వేలల్లో జీతం- లాస్ట్​డేట్​ ఎప్పుడంటే? - assistant commandant notification

Indian Coast Guard Recruitment 2024 : ఇండియన్ కోస్ట్​గార్డ్​ అసిస్టెంట్​ కమాండెంట్​ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర వివరాలు మీ కోసం.

Indian Coast Guard Recruitment 2024
Indian Coast Guard Recruitment 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 11:18 AM IST

Indian Coast Guard Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్​న్యూస్​. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్​ కోస్ట్​గార్డ్​లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. కోస్ట్​గార్డ్​లోని వివిధ విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్​ కమాండెంట్​-2025 ప్రవేశాలకు అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య, అర్హత, వయోపరిమితి, పరీక్ష ఫీజు, చివరి తేదీ, తదితర వివరాలు మీ కోసం.

ఏయే విభాగాలు?

1. జనరల్​ డ్యూటీ

2. టెక్నికల్​ (మెకానికల్)

3. టెక్నికల్ (ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్​)

  • వయో పరిమితి : కోస్ట్​గార్డ్​ జనరల్​ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 2024 జూలై నాటికి 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 జూలై 1 నుంచి 2003 జూన్​ 30లోపు జన్మించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • టెక్నికల్​ మెకానికల్ పోస్టులకు : కోస్ట్​గార్డ్​ టెక్నికల్ మెకానికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 1 నాటికి 21-25 ఏళ్లు ఉండాలి. అంటే 1999 జూలై 01 నుంచి 2003 జూన్​ 30 మధ్యలో జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు కోస్ట్​గార్డ్​ అఫీషియల్​ వెబ్​సైట్​లోని నోటిఫికేషన్​ చూడండి.
  • టెక్నికల్​ ఎలక్ట్రికల్​ అండ్ ఎలక్ట్రానిక్స్​ : 2024 జూలై 01 నాటికి 21-25 ఏళ్లు ఉండాలి. 1999 జూలై నుంచి 2003 జూన్ 30 లోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మొత్తం పోస్టుల సంఖ్య : 70
  • అర్హతలు : విభాగాన్ని అనుసరించి ఇంటర్​, సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • ప్రారంభ వేతనం : నెలకు రూ.56,100 వరకు వేతనం ఉంటుంది.
  • ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం స్టేజ్​-1, స్టేజ్​-2, స్టేజ్​-3, స్టేజ్​-4, స్టేజ్​-5 పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం : ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎగ్జామ్​ ఫీజు : రూ.300( ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది)
  • ఆన్​లైన్​ దరఖాస్తులు స్వీకరించు తేదీ : 19-02-2024
  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 06-03-2024

నాన్​-ఇంజినీరింగ్ జాబ్స్​ కోసం ట్రై చేస్తున్నారా? ఈ టాప్​-10 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? 2024లో ఫుల్​ డిమాండ్ ఉన్న టాప్​-6 జాబ్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.