ETV Bharat / education-and-career

పదో తరగతి అర్హతతో - సెంట్రల్ బ్యాంక్​ ఆఫ్ ఇండియాలో 484​ ఉద్యోగాలు - Bank Jobs In 2024 - BANK JOBS IN 2024

Central Bank Of India Jobs 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 సఫాయి కర్మచారి/ సబ్​-స్టాఫ్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Safai Karmachari Recruitment
Central Bank of India (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 12:17 PM IST

Central Bank Of India Jobs 2024 : సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా తమ శాఖల్లో ఖాళీగా ఉన్న సఫాయి కర్మచారి కమ్​ సబ్​-స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ల గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ : 484 పోస్టులు

జోన్ల వారీగా ఉన్న ఖాళీల వివరాలు

  • అహ్మదాబాద్- 76
  • భోపాల్- 38
  • దిల్లీ- 76
  • కోల్‌కతా- 2
  • లఖ్‌నవూ- 78
  • ఎంఎంజడ్‌వో & పుణె- 118
  • పట్నా- 96

విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2023 మార్చి 31 నాటికి 18 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఈఎస్ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

పే స్కేల్​
సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,500 - రూ.37,815 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం
అభ్యర్థులకు ఆన్​లైన్ పరీక్ష (70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (30 మార్కులు) నిర్వహిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి, అర్హులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఆన్​లైన్ ఎగ్జామ్​ ఇంగ్లీష్ మీడియంలో, ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్ అవేర్​నెస్​, ఎలిమెంటరీ ఆర్థమేటిక్స్​, సైకో మెట్రిక్ టెస్ట్ (రీజనింగ్​), ఇంగ్లీష్​ లాంగ్వేజ్ నాలెడ్జ్​పై ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2024 జూన్ 21
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 27
  • ఆన్‌లైన్ పరీక్ష : 2024 జులై/ ఆగస్టు
  • పరీక్ష ఫలితాల వెల్లడి : 2024 ఆగస్టు 2024
  • లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (జోన్ల వారీగా) : 2024 సెప్టెంబర్‌
  • ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ : 2024 అక్టోబర్‌

రైల్వేలో 1104 పోస్టుల భర్తీ - రాత పరీక్ష లేకుండానే జాబ్​ - అప్లై చేసుకోండిలా! - Railway Jobs 2024

ఇంటర్​, డిప్లొమా అర్హతతో - ఇండియన్ కోస్ట్​ గార్డ్​లో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - Indian Coast Guard Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.