ETV Bharat / education-and-career

ఇంటర్​, డిగ్రీ అర్హతలతో - వాయుసేనలో ఉన్నత కొలువులు - AFCAT 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 10:29 AM IST

AFCAT- 02/2024 : ఇండియన్ ఎయిర్​ఫోర్స్​లో ఉద్యోగం చేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఎయిర్​ఫోర్స్​ కామన్ ఎంట్రన్స్​ టెస్ట్​ (ఏఎఫ్​ క్యాట్​-12/2024) నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Airforce
AFCAT- 02/2024 (ANI)

AFCAT- 02/2024 : ఇండియన్ ఎయిర్​ఫోర్స్​ కామన్ ఎంట్రన్స్ టెస్ట్​ (AFCAT -02/2024) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కోర్స్​ 2025 జులై నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ జూన్​ 28 తేదీలోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.​

వివరాలు
ఏఎఫ్‌ క్యాట్‌- 02/ 2024, NCC స్పెషల్ ఎంట్రీ

1. ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ :

  • ఫ్లయింగ్/ గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌)
  • గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌- టెక్నికల్‌)

2. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ : ఫ్లయింగ్

విద్యార్హతలు
AFCAT Eligibility :

  • ఇంటర్‌ (మ్యాథ్స్​, ఫిజిక్స్‌), బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత.
  • అభ్యర్థులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.

వయోపరిమితి
AFCAT Age Limit

  • ఫ్లయింగ్ బ్రాంచ్‌ అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్‌ అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్​
AFCAT Pay Scale : ఫ్లయింగ్ ఆఫీసర్లకు నెలకు రూ.56,100 - రూ.1,77,500 వరకు జీతభత్యాలు అందిస్తారు.

ఎంపిక విధానం
AFCAT Selection Process : పోస్టులను అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం పరీక్ష పెడతారు. వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన చేసి, అర్హులైన అభ్యర్థులను శిక్షణ కోసం ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు
AFCAT Important Dates :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 మే 30
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 జూ న్ 28
  • ఆన్​లైన్ పరీక్ష తేదీ : 2024 ఆగస్టు 9, 10, 11

***

BSFలో 144 ఎస్​ఐ, కానిస్టేబుల్ పోస్టులు
BSF Recruitment 2024 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)​ పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్-బి, గ్రూప్​-సి (నాన్-గెజిటెడ్ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు

  • బీఎస్​ఎఫ్ ఇన్​స్పెక్టర్ - 2 పోస్టులు
  • ఎస్​ఐ స్టాఫ్​ నర్స్ - 14 పోస్టులు
  • ఏఎస్​ఐ ల్యాబ్ టెక్నీషియన్​​ - 38 పోస్టులు
  • ఏఎస్​ఐ ఫిజియోథెరపిస్ట్​ - 47 పోస్టులు
  • ఎస్​ఐ వెహికల్ మెకానిక్ - 3 పోస్టులు
  • కానిస్టేబుల్​ టెక్నికల్ - 34 పోస్టులు
  • హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీ - 4 పోస్టులు
  • కానిస్టేబుల్ కెన్నెల్​మాన్​ - 2 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య: 144

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మే 19
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్ 17

ఐటీఐ అర్హతతో - రైల్వేలో 1010 పోస్టులు - అప్లై చేసుకోండిలా! - Railway Apprentice Posts 2024

గవర్నమెంట్ జాబ్​ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Competitive Exam Preparation Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.