ETV Bharat / business

వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కావాలా? ఈ టాప్​-10 పెన్షన్ ప్లాన్స్​పై ఓ లుక్కేయండి! - Top Pension Plans In India

Top 15 Pension Plans In India : 'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి' అనే సామెత మీరు వినే ఉంటారు. అంటే డబ్బులు సంపాదించే వయస్సులోనే భవిష్యత్​ కోసం పొదుపు, పెట్టుబడి మొదలుపెట్టాలి. అప్పుడే వృద్ధాప్యంలో మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందుకే ఈ ఆర్టికల్​లో దేశంలోని టాప్-10 పెన్షన్ ప్లాన్స్​ గురించి తెలుసుకుందాం.

best pension plans in 2024
Pension Plans in India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 1:38 PM IST

Top 15 Pension Plans In India : పొదుపు, మదుపు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. యవ్వనంలో ఉన్నప్పుడే సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే వృద్ధాప్యంలో ఎవరి మీదా ఆధారపడకుండా కాలం వెళ్లదీయవచ్చు. దీనికోసం ఎంత త్వరగా మదుపు చేస్తే అంత మంచిది. మరి మీరు కూడా ఇలాంటి ప్లాన్​లోనే ఉన్నారా? అయితే ఇది మీ కోసమే. వృద్ధాప్యంలో మీకు అక్కరకు వచ్చే టాప్​-10 పెన్షన్ ప్లాన్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్
LIC New Jeevan Shanti Plan :

  • ప్లాన్ రకం : నాన్-లింక్డ్​, నాన్-పార్టిసిపేటింగ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్.
  • ఎంట్రీ వయస్సు : 30-79సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : 31-80సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : నాట్ అప్లికేబుల్
  • ట్యాక్స్ బెనిఫిట్స్ ​: ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.

2. ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 ప్లాన్​
LIC Jeevan Akshay 7 Plan :

  • ప్లాన్ రకం : నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇమ్మీడియెట్ యాన్యుటీ ప్లాన్
  • ఎంట్రీ వయస్సు : 30-85 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : నాట్ అప్లికేబుల్
  • పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపులు ఉంటాయి.

3. ఎస్​బీఐ సరళ్​ రిటైర్మెంట్ సేవర్
SBI Life Saral Retirement Saver :

  • ప్లాన్ రకం : సాంప్రదాయ పొదుపు పథకం
  • ఎంట్రీ వయస్సు : 18-65 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : 40-70 సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : రెగ్యులర్ ప్రీమియం: 10-40 సంవత్సరాలు, సింగిల్ ప్రీమియం: 5-40 సంవత్సరాలు
  • పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది.

4. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్​ క్లిక్2రిటైర్
HDFC Life Click2Retire :

  • ప్లాన్ రకం : యులిప్
  • ఎంట్రీ వయస్సు : 18-65 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : 45-75 సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : 10-35 సంవత్సరాలు
  • పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

5. ICICI ప్రూ ఈజీ రిటైర్మెంట్ ప్లాన్
ICICI Pru Easy Retirement :

  • ప్లాన్ రకం : యులిప్
  • ఎంట్రీ వయస్సు : 35-80 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : 45-90 సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : 10, 15, 20, 25, 30 సంవత్సరాలు
  • పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.

6. బజాజ్ అలయన్జ్ లైఫ్ లాంగ్ లైఫ్ గోల్ పెన్షన్ ప్లాన్
Bajaj Allianz Life LongLife Goal :

  • ప్లాన్ రకం : యూనిట్-లింక్డ్, నాన్-పార్టీ సిపేటింగ్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్
  • ఎంట్రీ వయస్సు : 18-65 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : 99 సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : 99 సంవత్సరాలు

7. మాక్స్ లైఫ్ గ్యారెంటీడ్ లైఫ్‌టైమ్ ఇన్‌కమ్ ప్లాన్
Max Life Guaranteed Lifetime Income Plan :

  • ప్లాన్ రకం : నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇమ్మీడియెట్/ డిఫర్డ్ యాన్యుటీ
  • ఎంట్రీ వయస్సు : ఇమ్మీడియెట్​ యాన్యుటీ > 0-80 సంవత్సరాల వయస్సు; డిఫర్డ్​ యాన్యుటీ > 30-80 సంవత్సరాల వయస్సు.
  • మెచ్యూరిటీ వయస్సు : 31-90 సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : సింగిల్ లైఫ్​ > పాలసీదారు మరణం వరకు. జాయింట్ యాన్యుటీ > పాలసీదారుల్లో చివరి వ్యక్తి మరణం వరకు.
  • పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద ట్యాక్స్ బెనిఫిట్స్​ లభిస్తాయి.

8. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంపవర్ పెన్షన్ ప్లాన్
Aditya Birla SunLife Empower Pension Plan :

  • ప్లాన్ రకం : యులిప్
  • ఎంట్రీ వయస్సు : 25-70 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : గరిష్ఠంగా 80 సంవత్సరాలు

9. కోటక్ లైఫ్ ప్రీమియర్ పెన్షన్ ప్లాన్
Kotak Premier Pension Plan :

  • ప్లాన్ రకం : పార్టిసిపేటింగ్, సాంప్రదాయ పెన్షన్ ప్లాన్
  • ఎంట్రీ వయస్సు : 30-60 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : 45-70 సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : 10-30 సంవత్సరాలు

10. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ స్మార్ట్ పెన్షన్ ప్లాన్
Reliance Nippon Smart Pension Plan :

  • ప్లాన్ రకం : యూనిట్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్జువల్​ పెన్షన్ ప్లాన్.
  • ఎంట్రీ వయస్సు : 18-65 సంవత్సరాలు
  • మెచ్యూరిటీ వయస్సు : 45-75 సంవత్సరాలు
  • పాలసీ టర్మ్ : సింగిల్ పే > 10 సంవత్సరాలు; లిమిటెడ్/ రెగ్యులర్ పే > 15-30 సంవత్సరాలు.

GPayకు క్రెడిట్​, డెబిట్ కార్డ్స్​ యాడ్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Use Credit Card In GPay

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలా? ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి - లాస్ట్ డేట్ ఇదే! - Documents Required To File ITR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.