ETV Bharat / business

గ్రేట్ కంబ్యాక్​ - భారీ నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకొచ్చిన స్టాక్ మార్కెట్లు!​ - Stock Market Today - STOCK MARKET TODAY

Stock Market Today May 13, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మొదట్లో భారీ నష్టాల్లోకి దిగజారినప్పటికీ, తరువాత క్రమంగా కోలుకుని లాభాల బాటపట్టాయి.

Share Market Today May 13, 2024
Stock Market Today May 13, 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 9:49 AM IST

Updated : May 13, 2024, 10:45 AM IST

Stock Market Closing Bell : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలతో ప్రారంభమై, చివరికి లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 111 పాయింట్లు లాభపడి 72,776 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 48 పాయింట్లు వృద్ధి చెంది 22,104 వద్ద ముగిసింది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏసియన్ పెయింట్స్, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టీసీఎస్​, యాక్సిస్ బ్యాంక్, విప్రో
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​టాటా మోటార్స్​, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్​

2.30 PM : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 171 పాయింట్లు లాభపడి 72,839 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 60 పాయింట్లు వృద్ధి చెంది 22,115 వద్ద కొనసాగుతోంది.

12.40 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 102 పాయింట్లు నష్టపోయి 72,563 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 18 పాయింట్లు కోల్పోయి 22,036 వద్ద కొనసాగుతోంది.

11.30 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 443 పాయింట్లు నష్టపోయి 72,242 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 124 పాయింట్లు కోల్పోయి 21,931 వద్ద కొనసాగుతోంది.

10.40 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 771 పాయింట్లు నష్టపోయి 71,896 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 222 పాయింట్లు కోల్పోయి 21,832 వద్ద కొనసాగుతోంది.

Stock Market Today May 13, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. టాటా మోటార్స్ అయితే ఏకంగా 7 శాతం వరకు నష్టపోయింది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 642 పాయింట్లు నష్టపోయి 72,031 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 177 పాయింట్లు కోల్పోయి 21,877 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : సన్​ఫార్మా, ఏషియన్​ పెయింట్స్​, టీసీఎస్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​టాటా మోటార్స్​, టాటా స్టీల్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, టైటాన్, పవర్​గ్రిడ్, విప్రో, మారుతి సుజుకి

రూపాయి విలువ
Rupee Open May 13, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.51గా ఉంది.

ఆసియా మార్కెట్ల
Asian Markets May 13, 2024 : ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘైలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్ ఒక్కటే లాభాల్లో కొనసాగుతోంది. శుక్రవారం వాల్​ స్ట్రీట్​ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
FIIs Investment : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,117 కోట్ల విలువైన ఈక్వీటీలను అమ్మేశారు.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 13, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 13, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.31 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.53 డాలర్లుగా ఉంది.

గుడ్ న్యూస్​ - తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today

'2025 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​' - అమితాబ్​ కాంత్​ - Indian Economy By 2025

Last Updated : May 13, 2024, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.