ETV Bharat / business

రూ.90వేలలో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Scooters Under 90000

Scooters Under 90000 : మీరు మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. రూ.90వేలు బడ్జెట్లో మంచి మైలేజ్​ ఇచ్చే టాప్​-10 స్కూటర్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Scooty Under 90000
Scooters Under 90000 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 4:19 PM IST

Scooters Under 90000 : భారతదేశంలో స్కూటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే యువతీ, యువకుల నుంచి పెద్దవాళ్ల వరకు, అందరకీ డ్రైవ్ చేయడానికి అనువుగా ఉండడమే ఇందుకు కారణం. అందుకే ఈ డిమాండ్​ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ స్కూటర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో మంచి మైలేజ్ ఇచ్చే టాప్​-10 స్కూటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Honda Activa 6G : భారతదేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో హోండా యాక్టివా 6జీ ఒకటి. దీనిపై గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే లీటర్​ పెట్రోల్​తో 50 కి.మీ వరకు హాయిగా ప్రయాణించవచ్చు. ఈ స్కూటీ 5 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 109.51 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 7.84 PS@ 8000 rpm
  • మ్యాక్స్ టార్క్ : 8.90 Nm@ 5500 rpm
  • ట్రాన్స్​మిషన్ : ఆటోమేటిక్​
  • మైలేజ్ : 50 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 85 కి.మీ/ గంట
  • ధర : రూ.76,234 - రూ.82,734

2. Suzuki Access 125 : అర్బన్ ఏరియాల్లో ప్రయాణించడానికి సుజుకి యాక్సెస్​ 125 చాలా బాగుంటుంది. ఇది చూడడానికి చాలా స్లీక్​గా, స్టైలిష్​గా ఉంటుంది. ఇది మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 124.0 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 8.7 PS@ 6750 rpm
  • మ్యాక్స్ టార్క్ : 10 Nm@ 5500 rpm
  • ట్రాన్స్​మిషన్ : ఆటోమేటిక్​
  • మైలేజ్ : 45 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 90 కి.మీ/ గంట
  • ధర : రూ.79,899 - రూ.90,500

3. TVS NTORQ 125 : ఈ టీవీఎస్​ ఎన్​టార్క్ 125 అర్బన్ రైడర్లకు చాలా అనువుగా ఉంటుంది. దీని డిజైన్, ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఇది మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 124.8 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 9.38 PS@ 7000 rpm
  • మ్యాక్స్ టార్క్ : 10.5 Nm@ 5500 rpm
  • మైలేజ్ : 47 - 54.33 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 90-98 కి.మీ/ గంట
  • ధర : రూ.84,636 - రూ.1.05 లక్షలు

4. TVS Jupier : ఇండియాలోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో టీవీఎస్ జూపిటర్ ఒకటి. ఇది స్మూత్​, ఎఫీషియెంట్ రైడింగ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. ఈ స్కూటీ 6 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 109.7 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 7.88 PS@ 7500 rpm
  • మ్యాక్స్ టార్క్ : 8.8 Nm@ 5500 rpm
  • మైలేజ్ : 50 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 78 కి.మీ/ గంట
  • ధర : రూ.73,340 - రూ.89,748

5. Honda Activa 125 : స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చే బెస్ట్ స్కూటీ హోండా యాక్టివా 125. తక్కువ ధరలో మంచి టూ-వీలర్ కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 124.0 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 8.30 PS@ 6250 rpm
  • మ్యాక్స్ టార్క్ : 10.4 Nm@ 5000 rpm
  • మైలేజ్ : 60 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 90 కి.మీ/ గంట
  • ధర : రూ.79,806 - రూ.88,979

6. Yamaha RayZR 125 : ఇది ఒక హైబ్రీడ్ స్కూటర్​. పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రైవ్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. ఇది మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 125 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 8.2 PS@ 6500 rpm
  • మ్యాక్స్ టార్క్ : 10.3 Nm@ 5000 rpm
  • మైలేజ్ : 71.33 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 91 కి.మీ/ గంట
  • ధర : రూ.85,030 - రూ.96,430

7. Hero Pleasure Plus : ఇండియాలోని మోస్ట్ పాపులర్ టూ-వీలర్లలో హీరో ప్లెజర్ ప్లస్ ఒకటి. దీనిపై రూరల్, అర్బన్​ ఏరియాల్లోనూ చాలా హాయిగా ప్రయాణించవచ్చు. ఇది మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 110.9 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 8.1 PS@ 7000 rpm
  • మ్యాక్స్ టార్క్ : 8.70 Nm@ 5500 rpm
  • మైలేజ్ : 50 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 75 కి.మీ/ గంట
  • ధర : రూ.70,838 - రూ.82,738

8. Honda Dio 125 : తక్కువ ధరలో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి హోండా డియో 125 మంచి ఛాయిస్ అవుతుంది. దీనిలో స్మార్ట్ కీ సిస్టమ్ ఉంది. ఇది కేవలం 3 వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

  • ఇంజిన్​ : 123.92 సీసీ
  • మ్యాక్స్ పవర్​ : 8.28 PS
  • మ్యాక్స్ టార్క్ : 10.4 Nm
  • మైలేజ్ : 48 కి.మీ/ లీటర్​
  • స్పీడ్​ : 83 కి.మీ/ గంట
  • ధర : రూ.83,400 - రూ.92,300

9. Ola Electric S1 X : ఇండియాలోని మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఓలా ఎలక్ట్రిక్​ ఎస్​1 ఎక్స్​ ఒకటి. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో బోలెడు లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

  • మోటార్ పవర్​ : 6000 వాట్​
  • బ్యాటరీ కెపాసిటీ : 2 - 3 కిలోవాట్
  • మ్యాక్స్ స్పీడ్​ : 90 కి.మీ/ గంట
  • రేంజ్ : 95 - 151 కి.మీ
  • ఛార్జింగ్ టైమ్ : 7.4 గంటలు
  • ధర : రూ.89,999 - రూ.1.1 లక్షలు

10. Birla Quanto : తక్కువ బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని అనుకునేవారికి బిర్లా క్వాంటో బాగుంటుంది. ఇది చూడడానికి చాలా స్లీక్​గా​, తక్కువ బరువుతో ఉండి, అమ్మాయిలు నడపడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది.

  • బ్యాటరీ కెపాసిటీ : 1.56 కిలోవాట్
  • మ్యాక్స్ స్పీడ్​ : 55-60 కి.మీ/ గంట
  • రేంజ్ : 110 కి.మీ
  • ఛార్జింగ్ టైమ్ : 4-5 గంటలు
  • ధర : రూ.69,182 - రూ.1.01 లక్షలు

అదిరే ఫీచర్స్​తో - 2024లో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే!​ - Upcoming Cars In India 2024

టూ-వీలర్​పై సాహస యాత్రలు చేయాలా? ఈ టాప్​-10 ఆఫ్​ రోడ్​ బైక్​లపై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes In India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.