ETV Bharat / business

ఐసీఐసీఐ బ్యాంక్​ కస్టమర్లకు అలర్ట్​ - భారీగా సర్వీస్ ఛార్జీలు పెంపు - మే 1 నుంచే అమలు! - Revised ICICI Bank Service Charges - REVISED ICICI BANK SERVICE CHARGES

Revised ICICI Bank Service Charges : దిగ్గజ ప్రైవేట్‌ రంగ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్​ మే1 నుంచి కొత్త ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. పొదుపు ఖాతాలపై సర్వీస్​ ఛార్జీలు పెంచింది. అలాగే డెబిట్​ కార్డ్​ ఛార్జీలు, చెక్​బుక్ లీవ్స్‌‌, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించిన ఛార్జీలను సవరించింది. పూర్తి వివరాలు మీ కోసం.

Revised ICICI Savings Account Service Charges

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 2:56 PM IST

Updated : Apr 21, 2024, 3:25 PM IST

Revised ICICI Bank Service Charges : ఐసీఐసీఐ బ్యాంక్​ ఖాతాదారులకు అలర్ట్​. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్​ తమ సేవింగ్స్​​ అకౌంట్​ సర్వీసులపై వసూలు చేస్తున్న ఛార్జీలను తాజాగా రివైజ్​ చేసింది. చెక్​బుక్​, ఐఎమ్​పీఎస్, ఈసీఎస్/ ఎన్​ఏసీహెచ్​ డెబిట్ రిటర్న్స్, స్టార్​ పేమెంట్ ఛార్జీలు వంటి వివిధ సేవల రుసుములను సవరించింది. మారిన ఛార్జీలు మే 1 నుంచి అమలుకానున్నాయని స్పష్టం చేసింది.

సవరించిన సేవింగ్స్​ అకౌంట్​ సేవల ఛార్జీలు ఇవే

1. డెబిట్​ కార్డుపై వార్షిక రుసుము : పట్టణ ప్రాంతాల్లో రూ.200, గ్రామీణ ప్రాంతాల్లో రూ.99

2. చెక్​బుక్స్ : ఏడాదిలో 25 చెక్​ లీవ్స్​కు ఛార్జీలు లేవు. ఆపై తీసుకున్న ఎక్స్​ట్రా చెక్ లీవ్స్​​కు ఒక్కోదానికి రూ.4 చొప్పున వసూలు చేస్తారు.

3. డీడీ/ పీఓ - క్యాన్సిలేషన్ / డుప్లికేట్/ రీవ్యాలిడేషన్​ : రూ.100

4. IMPS ​ ఔట్​వార్డ్​ : రూ.1000 లోపు లావాదేవీలపై రూ.2.50 వసూలు చేస్తారు. రూ.1000-రూ.25000 వరకు చేసే లావాదేవీలపై రూ.5; రూ.25000 నుంచి రూ.5లక్షల లోపు ట్రాన్సాక్షన్​లపై రూ.15 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు.

5. అకౌంట్​ క్లోజ్​ చేస్తే : ఛార్జీలు వర్తించవు

6. డెబిట్ కార్డు పిన్​ రీజెనరేషన్ ఛార్జీలు : ఛార్జీలు వర్తించవు

7. డెబిట్​ కార్డు డీ- హాట్​లిస్టింగ్ : ఛార్జీలు వర్తించవు

8. బ్యాలెన్స్​ సర్టిఫికెట్​, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ : ఛార్జీలు వర్తించవు

9. పాత లావాదేవీల పత్రాల పునరుద్ధరణ / పాత రికార్డులకు సంబంధించిన ఎంక్వైరీస్​ : ఛార్జీలు వర్తించవు

10. సంతకం ధ్రువీకరణ : ఒక దరఖాస్తు/ లేఖకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు.

11. చిరునామా నిర్ధరణ : ఛార్జీలు వర్తించవు

12. ECS / NACH డెబిట్ రిటర్న్స్ : ఈసీఎస్​ / ఎన్​ఏసీహెచ్​ డెబిట్ రిటర్న్స్ అనేది బ్యాంక్​ లేదా ఆర్థిక సంస్థలు విధించే ఒక రకమైన రుసుము. ఇది రూ.500 ఉంటుంది.

13. NACH మాండేట్​ - వన్​ టైమ్​ మాండేట్​ ఆథరైజేషన్ ఛార్జీలు : ఛార్జీలు వర్తించవు

14. పొదుపు ఖాతా లయెన్ (తాత్కాలిక హక్కు) మార్కింగ్​, అన్​మార్కింగ్​ : ఛార్జీలు వర్తించవు

15. ఇంటర్నెట్ యూజర్ ఐడీ లేదా పాస్‌వర్డ్ రీఇష్యూ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్): ఛార్జీలు వర్తించవు

16. బ్యాంకు బ్రాంచ్​ల వద్ద అడ్రస్​ ఛేంజ్​ : ఛార్జీలు వర్తించవు

17. స్టాప్ పేమెంట్ ఛార్జీలు : పర్టికులర్​ చెక్ రూ.100 (కస్టమర్ కేర్ IVR & నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితం)

క్యాష్​ డిపాజిట్ ఛార్జీలు
బ్యాంకు హాలీడే సమయంలో, బ్యాంకు పని రోజుల్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.10 వేల కంటే ఎక్కువ క్యాష్​ డిపాజిట్​ చేస్తే, ప్రతి లావాదేవీపై రూ.50 రుసుము విధిస్తారు. అయితే ఈ ఛార్జీలు సీనియర్​ సిటిజన్లకు, బేసిక్ సేవింగ్స్​ అకౌంట్స్, జన్ ధన్ అకౌంట్లకు వర్తించవు. అలాగే దివ్యాంగులు, దృష్టి లోపం ఉన్నవారు, స్టూడెంట్​ అకౌంట్లకు కూడా ఈ ఛార్జీలు వర్తించవు.

  • చెక్​ రిటర్న్ ఔట్​వార్డ్ : రూ.200
  • చెక్​ రిటర్న్ ఇన్​వార్డ్ : రూ.500 (ఆర్థిక లావాలదేవీలకు), రూ.50 (నాన్​-ఫైనాన్సియల్ లావాలదేవీలకు)
  • మీ ఖాతాలో డబ్బులు లేకుండా నాన్‌ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలు చేసినప్పుడు, ప్రతి డిక్లైన్డ్​ ట్రాన్స్​క్షన్​కు రూ.25 చొప్పున ఛార్జీలు వసూలు.
  • కార్డు రిప్లేస్​మెంట్ (పోయినా / డేమేజ్ అయినా) : రూ.200
  • వీటితో పాటు NEFT, RTGS లావాదేవీలకు విధించే ఛార్జీల్లోనూ ఐసీఐసీఐ బ్యాంకు మార్పులు చేయలేదు.

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ - ఇకపై మీకూ హెల్త్ ఇన్సూరెన్స్ - 65ఏళ్లు దాటినా నో ప్రోబ్లమ్​! - Health Insurance

పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్​ - మారిన విత్​ డ్రా రూల్స్​! ఇక ఎవరిపై ఆధారపడకుండానే! - PF Withdraw Rules Changed

Last Updated : Apr 21, 2024, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.