ETV Bharat / business

మోస్ట్​ పవర్​ఫుల్​ బైక్​​ కొనాలా? ఈ టాప్​-5 టూ-వీలర్స్​పై ఓ లుక్కేయండి! - best two wheelers in india 2024

Most Powerful Bikes Under Rs 3 Lakh : మీరు పవర్​ఫుల్ బైక్ కొనాలని అనుకుంటున్నారా? రూ.3 లక్షల బడ్జెట్లో మంచి లుక్స్​తో, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్​ కావాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో మీ బడ్జెట్లో లభిస్తున్న ఉన్న టాప్​-5 టూ-వీలర్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 5 two wheelers under 3 lakh
most powerful bikes under 3 lakh
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 12:34 PM IST

Most Powerful Bikes Under Rs 3 Lakh : నేటి యువతకు బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కుర్రాళ్లు తమకు నచ్చిన బైక్​ను సొంతం చేసుకునేందుకు ఎంత ఖర్చు అయినా పెట్టడానికి వెనుకాడడం లేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ మంచి ఫీచర్స్​, స్పెక్స్​తో, ఆకట్టుకునే డిజైన్​తో, సూపర్​ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్​లను రూపొందిస్తున్నాయి. వాటిలో రూ.3 లక్షల బడ్జెట్లోని టాప్​-5 బైక్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

5. Honda CB300R Features : ఈ హోండా సీబీ300ఆర్​ బైక్​లో 286.01 సీసీ సామర్థ్యం కలిగిన లిక్విడ్​-కూల్డ్​ బీఎస్​-6 ఇంజిన్ ఉంటుంది. ఇది 9000 rpm వద్ద 31.13 PS పవర్​, 7500 rpm వద్ద 27.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​ గేర్​ బాక్స్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ కెపాసిటీ 9.7 లీటర్లు. ఈ బైక్​ ఒక లీటర్​ పెట్రోల్​కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది మల్టిప్లేట్​ వెట్ క్లచ్​ కలిగి ఉంటుంది. బండి ముందు, వెనుక భాగాల్లో డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బాడీ​ బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Honda CB300R Price : మార్కెట్లో ఈ హోండా సీబీ300ఆర్​ బైక్ ధర సుమారుగా రూ.2.40 లక్షలు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4. TVS Apache RTR 310 Features : ఈ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 310 బైక్​లో 312.12 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్​, లిక్విడ్-కూల్డ్​ ఇంజిన్​ ఉంది. ఇది 9700 rpm వద్ద 35.6 PS పవర్​, 6650 rpm వద్ద 28.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్​ ట్రాన్స్​మిషన్​ గేర్​ బాక్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 35 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్​లు ఉంటాయి. ఇది వెట్​ మల్టిప్లేట్​ -7 ప్లేట్​ డిజైన్​, ఆర్​టీ స్లిప్పర్ క్లచ్​తో వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్పోర్ట్స్ నేకెడ్ బైక్ కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

TVS Apache RTR 310 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ అపాచీ ఆర్​టీఆర్​ 310 బైక్ ధర సుమారుగా రూ.2.43 లక్షలు ఉంటుంది.

3. Triumph Scrambler 400 X Features : ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్​ 400 ఎక్స్​ బైక్​లో 398.15 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8000 rpm వద్ద 40 PS పవర్​, 6500 rpm వద్ద 37.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్​ బాక్స్ కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ కెపాసిటీ 13 లీటర్లు. ఈ బైక్ 28.3 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్​లు ఉంటాయి. ఇది వెట్​ మల్టిప్లేట్​ స్లిప్​ క్లచ్​తో వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే క్రూయిజర్ బాడీ బైక్ కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్​ అవుతుంది.

Triumph Scrambler 400 X Price : మార్కెట్లో ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్ ధర సుమారుగా రూ.2.63 లక్షలు ఉంటుంది.

2. KTM 390 Adventure X Features : ఈ కేటీఎం 390 అడ్వెంచర్​ ఎక్స్​ బైక్​లో 373 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉంది. ఇది 9000 rpm వద్ద 43.5 PS పవర్​, 7000 rpm వద్ద 37 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్​ బాక్స్ కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ కెపాసిటీ 14.5 లీటర్లు. ఈ బైక్ లీటర్​కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్​లు ఉంటాయి. ఇది మెకానికల్లీ ఆపరేటెడ్​, PASC స్లిప్పర్​ క్లచ్​తో వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అడ్వెంచర్​ టూరర్ బైక్​, ఆఫ్​రోడ్ బైక్​ కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్​ అవుతుంది.

KTM 390 Adventure X Price : మార్కెట్లో ఈ కేటీఎం 390 అడ్వెంచర్​ ఎక్స్ బైక్ ధర సుమారుగా రూ.2.81 లక్షలు ఉంటుంది.

1. Husqvarna Svartpilen 401 Features : ఈ హుస్క్వర్నా స్వర్ట్పిలెన్​ 401 బైక్​లో 398.63 సీసీ లిక్విడ్ కూల్డ్​ ఇంజిన్ ఉంది. ఇది 9000 rpm వద్ద 46 PS పవర్​, 7000 rpm వద్ద 39 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్​ బాక్స్ కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ కెపాసిటీ 13.5 లీటర్లు. ఈ బైక్ లీటర్​కు 29 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్​లు ఉంటాయి. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే కేఫ్ రేసర్​ బాడీ బైక్​ కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్​​ అవుతుంది.

Husqvarna Svartpilen 401 Price : మార్కెట్లో ఈ హుస్క్వర్నా స్వర్ట్పిలెన్​ 401 బైక్ ధర సుమారుగా రూ.2.92 లక్షలు ఉంటుంది.

మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్​​ కొన్నారా? ఈ టాప్​-7 మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే!

కొత్త కారు కొంటున్నారా? ఈ టాప్​-6 ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.