ETV Bharat / business

గుడ్​న్యూస్- తగ్గిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Gold Rate Today October 24th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,920 ఉండగా, గురువారం నాటికి రూ.580 తగ్గి రూ.80,350కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,01,834 ఉండగా, గురువారం నాటికి రూ. 2,083 తగ్గి రూ.99,751కు చేరింది.

  • Gold Price In Hyderabad October 24th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.
  • Gold Price In Vijayawada October 24th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 24th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.
  • Gold Price In Proddatur October 24th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,350గా ఉంది. కిలో వెండి ధర రూ.99,751గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 24th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2746 డాలర్లు ఉండగా, గురవారం నాటికి 24 డాలర్లు తగ్గి 2722 డాలర్లకు చేరింది ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 33.88 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 24th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.56,50,011
ఇథీరియంరూ.2,13,701
టెథర్ రూ.83.97
బైనాన్స్ కాయిన్రూ.49,274
సొలోనారూ.13,600

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today September 24th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 50 పాయింట్లు తగ్గి 80,031 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 24,413 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ సుజుకీ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఐటీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌

రూపాయి విలువ
Rupee Open October 24th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 24th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.