ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సానికి 23 మంది బలి - FLOODS IN PHILIPPINES
Philippines Storm Death Toll : ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఫిలిప్పీన్స్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తు తీవ్రత దృష్ట్యా అత్యవసర సేవలు మినహాయించి ప్రభుత్వం స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించింది. (Associated Press)
Published : Oct 24, 2024, 11:01 AM IST