ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Gold Rate Today October 22th 2024 : దేశంలో బంగారం రేటు స్థిరంగా ఉండగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,470 ఉండగా, సోమవారం నాటికి రూ.20 పెరిగి రూ.80,490కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.1,00,330 ఉండగా, మంగళవారం నాటికి రూ.128 తగ్గి రూ.1,00,202కు చేరింది.

  • Gold Price In Hyderabad October 22th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.
  • Gold Price In Vijayawada October 22th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 22th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.
  • Gold Price In Proddatur October 22th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 22th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2732 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 34.07 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 22th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.56,57,011
ఇథీరియంరూ.2,22,037
టెథర్ రూ.84.2
బైనాన్స్ కాయిన్రూ.50,283
సొలోనారూ.13,600

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్

Stock Market Today September 22, 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం మందకొడిగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 81,282 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 24,806 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

రూపాయి విలువ
Rupee Open October 22th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 22th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.