ETV Bharat / business

బంగారం, వెండి కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 9:31 AM IST

Gold Rate Today November 21th 2024 : దేశంలో బంగారం ధరలు పెరగగా, సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,390 ఉండగా, గురువారం నాటికి రూ.390 పెరిగి రూ.78,780గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.92,947 ఉండగా గురువారం నాటికి రూ.89 తగ్గి రూ.92,858గా ఉంది.

  • Gold Price In Hyderabad November 21th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,780గా ఉంది. కిలో వెండి ధర రూ.92,858గా ఉంది.
  • Gold Price In Vijayawada November 21th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,780గా ఉంది. కిలో వెండి ధర రూ.92,858గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 21th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,780గా ఉంది. కిలో వెండి ధర రూ.92,858ఉంది.
  • Gold Price In Proddatur November 21th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,780గా ఉంది. కిలో వెండి ధర రూ.92,858గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 21th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2638 డాలర్లుగా ఉండగా, గురువారం నాటికి 18 డాలర్లు పెరిగి 2656 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.11 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates November 21th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అటు అదానీ గ్రూప్‌పై అమెరికా కేసు వ్యవహారం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తోంది. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ 660 పాయింట్లు తగ్గి 76,912 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 226 పాయింట్లు తగ్గి 23,297 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- ఎస్‌బీఐ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌

రూపాయి విలువ
Rupee Open November 21th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.41గా ఉంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 21th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.