ETV Bharat / business

రూ.75,600 దాటిన బంగారం - రూ.95,500కు చేరిన వెండి - Gold Rate Today - GOLD RATE TODAY

Gold Rate Today June 7, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 9:26 AM IST

Updated : Jun 7, 2024, 9:37 AM IST

Gold Rate Today June 7, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.74,385 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1,215 పెరిగి రూ.75,600కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,640 ఉండగా, శుక్రవారం నాటికి రూ.3,865 పెరిగి రూ.95,505కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad June 7, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.
  • Gold Price In Vijayawada June 7, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam June 7, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.
  • Gold Price In Proddatur June 7, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్​ ధర 2337 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 42 డాలర్లు పెరిగి 2379 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.30 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 7, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.51,32,003
ఇథీరియంరూ.2,74,110
టెథర్ రూ.79.30
బైనాన్స్ కాయిన్రూ.53,461
సొలోనా రూ.12,782

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today June 7, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్​బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం వల్ల మార్కెట్లకు మరింత జోష్ వచ్చింది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 612 పాయింట్లు లాభపడి 75,668 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 165 పాయింట్లు వృద్ధిచెంది 22,987 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్​, టైటాన్​, టాటా మోటార్స్​, టీసీఎస్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐటీసీ, కోటక్ బ్యాంక్​, ఎల్​ అండ్ టీ, హిందూస్థాన్ యూనిలివర్​, పవర్​గ్రిడ్​

రూపాయి విలువ
Rupee Open June 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices June 7, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices June 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.05 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 79.91 డాలర్లుగా ఉంది.

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌లో తప్పులు చేశారా? అయితే సరిదిద్దుకోండిలా! చివరి తేది ఇదే! - Revised ITR Filing

మీ బైక్​ మైలేజ్ తగ్గుతోందా? ఈ టిప్స్ పాటిస్తే ఓ రేంజ్​లో పెరగడం గ్యారెంటీ! - Bike Mileage Increase Tips

Last Updated : Jun 7, 2024, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.