Gold Rate Today June 4, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,764 ఉండగా, మంగళవారం నాటికి రూ.871 పెరిగి రూ.74,635కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,024 ఉండగా, మంగళవారం నాటికి రూ.1417 పెరిగి రూ.93,441కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 4, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,635గా ఉంది. కిలో వెండి ధర రూ.93,441గా ఉంది.
- Gold Price In Vijayawada June 4, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,635గా ఉంది. కిలో వెండి ధర రూ.93,441గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 4, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,635గా ఉంది. కిలో వెండి ధర రూ.93,441గా ఉంది.
- Gold Price In Proddatur June 4, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,635గా ఉంది. కిలో వెండి ధర రూ.93,441గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2323 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 24 డాలర్లు పెరిగి 2347 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.59 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 4, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,77,001 |
ఇథీరియం | రూ.2,70,270 |
టెథర్ | రూ.79.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.47,335 |
సొలోనా | రూ.12,480 |
రూపాయి విలువ
Rupee Open June 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 26 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.40గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.68 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.83 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices June 4, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
EPF అకౌంట్లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction