ETV Bharat / business

బంగారు ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 9:29 AM IST

Gold Rate Today July 2, 2024 : దేశంలో బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today July 2, 2024
Gold Rate Today July 2, 2024 (ETV Bharat)

Gold Rate Today July 2, 2024 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,914 ఉండగా, మంగళవారం నాటికి రూ.31 పెరిగి రూ.73,945కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,033 ఉండగా, మంగళవారం నాటికి రూ.527 తగ్గి రూ.90,506కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 2, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,945గా ఉంది. కిలో వెండి ధర రూ.90,506గా ఉంది.
  • Gold Price In Vijayawada July 2, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,945గా ఉంది. కిలో వెండి ధర రూ.90,506గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 2, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,945గా ఉంది. కిలో వెండి ధర రూ.90,506గా ఉంది.
  • Gold Price In Proddatur July 2, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,945గా ఉంది. కిలో వెండి ధర రూ.90,506గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 2, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్​ ధర 2326 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 2327 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.33 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 2, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.50,43,000
ఇథీరియంరూ.2,64,800
టెథర్రూ.79.39
బైనాన్స్ కాయిన్రూ.47,409
సొలోనారూ.11,909

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 2, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ఇంకా ITR ఫైల్ చేయలేదా? గడువు ముంచుకొస్తోంది - త్వరపడండి! - ITR Filing 2024 Deadline

సైబర్​ నేరగాళ్లు మీ డబ్బులు దోచుకున్నారా? ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా? - How To File Cyber Crime Complaint

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.