ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 9:23 AM IST

Updated : Feb 21, 2024, 9:54 AM IST

Gold Rate Today February 21st 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 21st 2024
Gold Rate Today February 21st 2024

Gold Rate Today February 21st 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.63,877 ఉండగా, బుధవారం నాటికి రూ.210 పెరిగి రూ.64,087కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.72,810 ఉండగా, బుధవారం నాటికి రూ.264 పెరిగి రూ.73,074కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 21st 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,087గా ఉంది. కిలో వెండి ధర రూ.73,074గా ఉంది.
  • Gold Price In Vijayawada February 21st 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,087గా ఉంది. కిలో వెండి ధర రూ.73,074గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 21st 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,087గా ఉంది. కిలో వెండి ధర రూ.73,074గా ఉంది.
  • Gold Price In Proddatur February 21st 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,087గా ఉంది. కిలో వెండి ధర రూ.73,074గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 21st 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​ రేట్లు భారీగా పెరిగాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2018 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 12 డాలర్లు పెరిగి 2030 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.18 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 21st 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.43,14,421
ఇథీరియంరూ.2,41,000
టెథర్రూ.82.89
బైనాన్స్ కాయిన్రూ.29,350
సొలోనారూ.8,869

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 21st 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 162 పాయింట్లు లాభపడి 73,166 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 36 పాయింట్లు వృద్ధి చెంది 22,233 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : జేఎస్​డబ్ల్యూ స్టీల్​, టాటాస్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, టీసీఎస్​, టాటా మోటార్స్​, ఐటీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : పవర్​గ్రిడ్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్ టెక్​, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంక్​, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open February 21st 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 6 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.91గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 21st 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

మీరు బాగా డబ్బు సంపాదించాలా? ఈ టాప్-20 పెట్టుబడి మార్గాలు గురించి తెలుసుకోండి!

రూ.70,000 బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!

Last Updated : Feb 21, 2024, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.