ETV Bharat / business

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 10:18 AM IST

Gold Rate Today December 6th 2024 : దేశంలో బంగారం స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,850 ఉండగా, శుక్రవారం నాటికి రూ.260 తగ్గి రూ.78,590కు చేరుకుంది. కిలో వెండి ధర గురువారం రూ.93,425 ఉండగా, శుక్రవారం నాటికి రూ.336 పెరిగి రూ.93,761కు చేరింది.

  • Gold Price In Hyderabad December 6th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,590గా ఉంది. కిలో వెండి ధర రూ.93,761గా ఉంది.
  • Gold Price In Vijayawada December 6th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,590గా ఉంది. కిలో వెండి ధర రూ.93,761గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 6th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,590గా ఉంది. కిలో వెండి ధర రూ.93,761గా ఉంది.
  • Gold Price In Proddatur December 6th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,590గా ఉంది. కిలో వెండి ధర రూ.93,761గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 6th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2,644 డాలర్లుగా ఉండగా, శుక్రవారం నాటికి 2 డాలర్లు తగ్గి 2,642 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.42 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates December 6th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించనుంది. దీనికి ముందు మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో 81,782 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 24,707 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- ట్రెంట్‌, బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- పోలో హాస్పిటల్స్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్

రూపాయి విలువ
Rupee Value Today December 6th 2024 : ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 84.66 వద్ద ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 6th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.