ETV Bharat / business

భారీగా పెరిగిన వెండి ధర - హైదరాబాద్, విజయవాడలో గోల్డ్​ రేట్​ ఎంతంటే? - GOLD RATE TODAY

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 10:01 AM IST

Gold Rate Today December 10th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ. 78,660 ఉండగా, మంగళవారం నాటికి రూ.880 పెరిగి రూ.79,540కి చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర ఆదివారం రూ.92,825 ఉండగా, మంగళవారం నాటికి రూ.2,939 పెరిగి రూ.95,764కు చేరింది.

  • Gold Price In Hyderabad December 10th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,540గా ఉంది. కిలో వెండి ధర రూ.95,764గా ఉంది.
  • Gold Price In Vijayawada December 10th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,540గా ఉంది. కిలో వెండి ధర రూ.95,764గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 10th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,540గా ఉంది. కిలో వెండి ధర రూ.95,764గా ఉంది.
  • Gold Price In Proddatur December 10th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,540గా ఉంది. కిలో వెండి ధర రూ.95,764గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 10th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. సోమవారం2,642 డాలర్లగా ఉండగా మంగళవారం నాటికి 31 డాలర్లు పెరిగి 2,673 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 32.05 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates December 10th 2024 :దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సెన్సెక్స్ 7 పాయింట్లు పెరిగి 81,515 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 7 పాయింట్లు పెరిగి రూ.24,626 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌,

రూపాయి విలువ
Rupee Value Today December 10th 2024 : ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 84.78 వద్ద ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 10th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.