Gold Rate Today August 3, 2024 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.72,333 ఉండగా, శనివారం నాటికి రూ.113 తగ్గి రూ.72,220కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.85,574 ఉండగా, శనివారం నాటికి రూ.1,081 తగ్గి రూ.84,493కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 3, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.72,220గా ఉంది. కిలో వెండి ధర రూ.84,493గా ఉంది.
- Gold Price In Vijayawada August 3, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.72,220గా ఉంది. కిలో వెండి ధర రూ.84,493గా ఉంది.
- Gold Price In Vishakhapatnam August 3, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.72,220గా ఉంది. కిలో వెండి ధర రూ.84,493గా ఉంది.
- Gold Price In Proddatur August 3, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.72,220గా ఉంది. కిలో వెండి ధర రూ.84,493గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2454 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 11 డాలర్లు తగ్గి 2443 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.58 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 3, 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.48,80,002 |
ఇథీరియం | రూ.2,34,567 |
టెథర్ | రూ.76.61 |
బైనాన్స్ కాయిన్ | రూ.41,397 |
సొలోనా | రూ.11,939 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices August 3, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.