Gold Rate Today August 27, 2024 : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,890గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.87,797 ఉండగా, మంగళవారం నాటికి రూ.423 పెరిగి రూ.88,220కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 27, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
- Gold Price In Vijayawada August 27, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
- Gold Price In Vishakhapatnam August 27, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
- Gold Price In Proddatur August 27, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2511 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 3 పైసలు తగ్గి 2508 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.92 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 27, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.46,45,918 |
ఇథీరియం | రూ.2,03,031 |
టెథర్ | రూ.77.31 |
బైనాన్స్ కాయిన్ | రూ.41,000 |
సొలోనా | రూ.10,520 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today August 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 81,706 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 25,005 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతీ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్
రూపాయి విలువ
Rupee Open August 27, 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.91గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices August 27, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు - రాణించిన రియాలిటీ, మెటల్ షేర్లు - Stock Market Today