ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 9:56 AM IST

Gold Rate Today August 1st, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today August 1st, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.71,487 ఉండగా, గురువారం నాటికి రూ.403 పెరిగి రూ.71,890కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.85,300 ఉండగా, బుధవారం నాటికి రూ.690 పెరిగి రూ.85,990కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad August 1st, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.
  • Gold Price In Vijayawada August 1st, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam August 1st, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.
  • Gold Price In Proddatur August 1st, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price August 1st, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​​​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్​ ధర 2418 డాలర్లు ఉండగా, గురవారం నాటికి 27 డాలర్లు పెరిగి 2445 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.94 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 1st, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.49,01,002
ఇథీరియంరూ.2,37,238
టెథర్ రూ.77
బైనాన్స్ కాయిన్రూ.38,66
సొలోనారూ.11,800

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today August 1st, 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభం కాగా చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 82 వేలు, నిఫ్టీ 25 వేల మార్కును దాటాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 82,090 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 25,068 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టైటన్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​ఎం అండ్‌ ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌

రూపాయి విలువ
Rupee Open August 1st, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.67గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices August 1st, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices August 1st, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.49 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.80 డాలర్లుగా ఉంది.

రియల్ ఎస్టేట్ స్కామ్స్​ నుంచి సేఫ్​గా ఉండాలా? ఈ టిప్స్ పాటించాల్సిందే! - Tips To Avoid Real Estate Scams

రిస్క్​ లేకుండా ఆదాయం సంపాదించాలా? 'సిల్వర్​ ETFs'పై ఓ లుక్కేయండి! - What Is Silver ETF

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.