Gold Rate Today 8th February 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,560 ఉండగా, గురువారం నాటికి రూ.60 తగ్గి రూ.64,500కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,074 ఉండగా, గురువారం నాటికి రూ.274 తగ్గి రూ.71,800కి చేరుకుంది.
- Gold Price In Hyderabad 8th February 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,500గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
- Gold Price In Vijayawada 8th February 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,500గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 8th February 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,5000గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
- Gold Price In Proddatur 8th February 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,500గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 8th February 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2035 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 2 డాలర్లు తగ్గి 2033గా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.24 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 8th February 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.37,03,072 |
ఇథీరియం | రూ.2,01,867 |
టెథర్ | రూ.82.96 |
బైనాన్స్ కాయిన్ | రూ.25,660 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.97 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 8th February 2024 : దేశీయ స్టాక్‌మార్కెట్లు అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాల మధ్య గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 72,339 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 21,988 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : పవర్‌గ్రిడ్, ఎస్బీఐఎన్, హెసీఎల్ టెక్, , టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకు, టెక్‌మహీంద్రా, కోటక్ బ్యాంక్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఐటీసీ, నెస్ట్లీండ్, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రా సెమ్కో, టాటా మోటర్స్, హిందూస్థాన్ యూనిలివర్
రూపాయి విలువ
Rupee Value Against Dollar Today 8th February 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ గురువారం 4పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.92గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices 8th February 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
2శాతం లోపే వడ్డీ- ఫిక్స్డ్ డిపాజిట్లపై లోన్ తీసుకుంటారా? ఇవి తప్పక తెలుసుకోండి!