Car Discounts In December 2024 : ఇయర్ ఎండ్ సేల్‌లో మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఈ డిసెంబర్ నెలలో తమ బెస్ట్ మోడల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Tata Car Year End Discounts :
- టాటా టియాగో : రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా టిగోర్ : రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా ఆల్ట్రోజ్ : రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (పెట్రోల్ & డీజిల్) + రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (సీఎన్‌జీ) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా ఆల్ట్రోజ్ రేసర్ : రూ.60,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా పంచ్ : రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (పెట్రోల్) / రూ.15,000 (సీఎన్‌జీ)
- టాటా నెక్సాన్ : రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా టియాగో ఈవీ ఎల్‌ఆర్ : రూ.65,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా పంచ్ ఈవీ : రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (ACFC ఛార్జ్)/ రూ.30,000 (ఇతర వేరియంట్స్) + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా నెక్సాన్ ఈవీ : డీలర్ ఎండ్ ఆఫర్స్
- టాటా కర్వ్ : డీలర్ ఎండ్ ఆఫర్స్
- టాటా హారియర్ : డీలర్ ఎండ్ ఆఫర్స్ + రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- టాటా సఫారీ : డీలర్ ఎండ్ ఆఫర్స్ + రూ.22,000 ఎక్స్ఛేంజ్ బోనస్
Maruti Nexa Car Year End Discounts :
- మారుతి ఇగ్నిస్ : రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (MT) + రూ.55,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (AMT) + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్
- మారుతి బాలెనో : రూ.45,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (సిగ్మా)/ రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (డెల్టా, జెటా, ఆల్ఫా ఎంటీ)/ రూ.40,000 (ఏఎంటీ) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- మారుతి ఫ్రాంక్స్ 1.2 పెట్రోల్, సీఎన్‌జీ : రూ.22,500 వరకు క్యాష్ డిస్కౌంట్ (సిగ్మా)/ రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (డెల్టా, జెటా, ఆల్ఫా ఎంటీ)/ రూ.25,000 (ఏఎంటీ) + రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- మారుతి ఫ్రాంక్స్ టర్బో : రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (సిగ్మా)/ రూ.43,000 విలువైన వెలొసిటీ యాక్సెసరీస్ ఎడిషన్ + రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- మారుతి సియాజ్ : రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ + రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్
- మారుతి జిమ్ని : రూ.1.75 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ (జెటా) + రూ.2.3 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ (ఆల్ఫా)
- మారుతి ఎక్స్‌ఎల్6 : రూ.30వేలు వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ (XL6 పెట్రోల్)/ రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ (సీఎన్‌జీ)
Maruti Suzuki Arena Car Year End Discounts :
- మారుతి ఆల్టో కె10 : రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (MT) + రూ.45,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్
- మారుతి ఎస్ ప్రెస్సో : రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (MT) + రూ.45,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్
- మారుతి సెలెరియో : రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (MT) + రూ.45,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్
- మారుతి వాగన్ఆర్ : రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (MT) + రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ + రూ.2000 కార్పొరేట్ డిస్కౌంట్
- మారుతి న్యూ స్విఫ్ట్ : రూ.50,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- మారుతి ఎకో : రూ.15,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- మారుతి డిజైర్ : రూ.15,000 వరకు క్యాష్ బెనిఫిట్స్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- మారుతి బ్రెజ్జా అర్బనో ఎడిషన్ : అర్బనో ఎడిషన్ యాక్సెసరీస్ కిట్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- మారుతి బ్రెజ్జా Zxi, Zxi+ : రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (MT) + రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్
Kia Motors Year End Offers :
- కియా సోనెట్ : రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ + డీలర్ ఎండ్ ఆఫర్స్
- కియా సెల్టోస్ : రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ + రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ + 5 ఇయర్స్ వారెంటీ + మొదటి సంవత్సరం రూ.1 లక్ష కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ (దిల్లీ/ ఎన్‌సీఆర్ జోన్)
- కియా కరెన్స్ : రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ + 5 ఇయర్స్ వారెంటీ (టర్బో & డీజిల్ వేరియంట్స్)
Mahindra Year End Offers :
- బొలెరో నియో : రూ.70,000 వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.30,000 విలువైన యాక్సెసరీస్ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్
- XUV400 EV : రూ.3 లక్షల వరకు డిస్కౌంట్
- థార్ : రూ.1.3 లక్షలు డిస్కౌంట్ (థార్ 4x2) / రూ.3 లక్షలు డిస్కౌంట్ (థార్ 4x4)
- స్కార్పియో ఎన్ : రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ (కొన్ని వేరియంట్లపై)
- XUV 700 : రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్
Volkswagen Car Year End Offers :
- Virtus (1.0 లీటర్ ఇంజిన్) : రూ.1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.50వేలు వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ (2 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లపై రూ.40వేలు వరకు అదనపు డిస్కౌంట్)
- Taigun (1.0 లీటర్ ఇంజిన్) : రూ.1.5 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.50వేలు వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ (2 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లపై రూ.40వేలు వరకు అదనపు డిస్కౌంట్)
- Taigun (1.5 లీటర్ ఇంజిన్) : రూ.50 వేలు వరకు క్యాష్ డిస్కౌంట్ + ఎక్స్ఛేంజ్ బోనస్ + (2 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లపై రూ.40వేలు వరకు అదనపు డిస్కౌంట్)
- Tiguan : రూ.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ + రూ.1.5 లక్షలు ఎక్స్ఛేంజ్ బోనస్ + కార్పొరేట్ డిస్కౌంట్ + డీలర్ ఎండ్ నుంచి రూ.50వేలు లాయల్టీ ఎక్స్‌క్లూజివ్ అడిషనల్ బెనిఫిట్స్
కార్ అప్‌గ్రేడ్ చేయాలా? ఈ 8 ఫైనాన్సియల్ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు!
ఫస్ట్ టైమ్ కొత్త కారు కొన్నారా? డెలివరీకి ముందు కచ్చితంగా ఈ 5 అంశాలను చెక్ చేయాల్సిందే!