Best Valentine Gifts 2024 : ప్రియమైన వారికి తమ ప్రేమను తెలియజేసేందుకు ప్రేమికుల రోజు ఒక గొప్ప అవకాశం. అయితే ఆరోజు ప్రేమికులు గిఫ్ట్‌లను ఇచ్చి తమకు ఇష్టమైన వారిని మెస్మరైజ్ చేయడం ఆనవాయితీ. అయితే మీరు కూడా మీ ప్రియమైన వారికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారా? కొత్తగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారా? ఇంకెందుకు ఆలస్యం- బెస్ట్ గిఫ్ట్‌ల వివరాలు చూసేయండి.
1. Sony WF-1000XM4 Features : ఈ సోని డబ్ల్యూఎఫ్-1000 ఇయర్‌బడ్స్ మంచి బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బ్రాండ్ : సోనీ
- మోడల్ : డబ్ల్యూఎఫ్-100ఎక్స్ఎం4
- కలర్ : బ్లాక్
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.2
- బ్యాటరీ లైఫ్ : 36 గంటలు
- నాయిస్ కేన్సలేషన్ : ఇండస్ట్రీ లీడింగ్ V1 ప్రాసెసర్
- మైక్రోఫోన్ : బోన్ కండక్షన్ సెన్సర్
- వాటర్ రెసిస్టెన్స్ : IPX4
Sony WF-1000XM4 Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ సోనీ డబ్లూఎఫ్-100 ఇయర్ బడ్స్ ధర సుమారుగా రూ. 20,990గా ఉంది.
2. SAMSUNG Galaxy Buds 2 Features : ఈ శాంసంగ్ గెలాక్సీ ఇయర్ బడ్స్‌లో పవర్ఫుల్ బ్యాలెన్స్డ్ సౌండ్ క్వాలిటీ ఆప్షన్ ఉంటుంది. నాయిస్ కేన్సలేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇయర్ బడ్స్ చాలా తక్కువ బరువుతో ఉంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బ్రాండ్ : శాంసంగ్
- మోడల్ : శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2
- కనెక్టివిటీ : బ్లూటూత్ 5.2
- బ్యాటరీ లైఫ్ : 20 గంటలు
- నాయిస్ కేన్సలేషన్ : యాక్టివ్ నాయిస్ కాలింగ్
- స్పీకర్స్ : టూవే డైనమిక్ సౌండ్
SAMSUNG Galaxy Buds 2 Price : ప్రస్తుతం ఈ శాంసంగ్ గెలాక్సీ బడ్స్2 ధర మార్కెట్లో సుమారు రూ. 7,499గా ఉంది.
3.JBL Live Pro 2 Features : జేబీఎల్ లైవ్ ప్రో 2 ఇయర్‌బడ్స్ మంచి డిజైన్లతో తయారు చేశారు. ఈ ఇయర్‌బడ్స్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. 6 మైక్రోఫోన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఫలితంగా కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ క్లియర్‌గా వినిపిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బ్రాండ్ : జేబీఎల్ లైవ్ ప్రో 2
- మోడల్ : జేబీఎల్
- కనెక్టివిటీ : డ్యుయెల్ కనెక్టివిటీ, సిలికాన్స్ టిప్స్
- బ్యాటరీ లైఫ్ : 40 గంటల వరకు
- నాయిస్ కేన్సలేషన్ : ట్రూ అడాప్టివ్ ఏఎన్సీ
- వాయిస్ అసిస్టెంట్లు : డ్యుయెల్ కనెక్ట్, మల్టీ పాయింట్ కనెక్షన్
- JBL Live Pro 2 Price : మార్కెట్లో ప్రస్తుతం ఈ జేబీఎల్ లైవ్ ఇయర్‌బడ్స్ ధర రూ. 9,999గా ఉంది.
4.RD Cosmo Smart Ring
ఆర్డీ కాస్మో స్మార్ట్ రింగ్‌తో మీ హార్ట్ రేట్ వేరియబిలిటీ, పల్స్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలు, శ్వాసక్రియారేటు మొదలైనవి తెలుసుకోవచ్చు.
- బ్రాండ్ పేరు : ఆర్డీ కాస్మో స్మార్ట్ రింగ్
- మోడల్ : కాస్మో
- స్పెషల్ ఫీచర్ : యాక్టివిటీ ట్రాకర్
- ఆకృతి : గుండ్రంగా ఉంటుంది.
- ఛార్జింగ్ : ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.
- బ్లూటూత్ కనెక్టివిటీ : 4.2 బ్లూటూత్ కనెక్టివిటీ
- RD Cosmo Smart Ring Price : మార్కెట్లో ప్రస్తుతం ఈ స్మార్ట్ రింగ్ ధర సుమారుగా రూ. 3,949గా ఉండవచ్చు.
5.Mavis Lave Smart Nfc Smart Ring : ఈ మావిస్ లేవ్ స్మార్ట్ ఎన్ఎఫ్సీ స్మార్ట్ రింగ్ స్టైలిస్ లుక్‌ను ఇస్తుంది. లాక్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్రింగ్తో సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు.
- బ్రాండ్ : మావిస్ లెవ్
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్
- కంపేటబుల్ డివైజెస్ : స్మార్ట్‌ఫోన్
- డిస్ప్లే టెక్నాలజీ : ఎల్సీడీ
- డిస్ప్లే టైప్ : డిజిటల్
- బరువు : 9.25 గ్రాములు
Mavis Lave Smart Nfc Smart Ring Price : మార్కెట్లో ఈ మావిస్ లేవ్ స్మార్ట్ ఎన్ఎఫ్సీ ధర సుమారుగా రూ.549గా ఉండవచ్చు.
6.CALANDIS NFC Smart Ring : ఈ కేలెండిస్ ఎన్ఎఫ్సీ స్మార్ట్ రింగ్‌లో కంట్రోల్ అప్లికేషన్లు ఉంటాయి. ఈ స్మార్ట్ రింగ్‌ను చాలా సులభంగానే ఉపయోగించుకుకోవచ్చు. మీ పర్సనల్ సమాచారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
- బ్రాండ్ : కేలండిస్
- మెటల్ : కంచు (బ్రాంజ్)
- రింగ్ సైజ్ : 16
- ఐటమ్ పొడవు : 4.72 అంగుళాలు
CALANDIS® NFC Smart Ring Price : మార్కెట్లో ఈ కేలండిస్ ఎన్ఎఫ్సీ స్మార్ట్‌రింగ్ ధర సుమారుగా రు.660 ఉంటుంది.
7.Ninja Call Pro Plus Smart watch : ఒకసారి ఈ ఫైర్ బోల్ట్ నింజా కాల్ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్‌ను ఛార్జ్ చేస్తే 8 రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు. స్టైలిష్ లుక్‌తో దీని డిస్ప్లే ఫీచర్లు ఉన్నాయి.
- బ్రాండ్ : ఫైర్ బోల్ట్
- మోడల్ పేరు : నింజా కాల్ ప్రో
- స్టైల్ : నింజా కాల్ ప్రో ప్లస్
- కలర్ : బ్లాక్ స్క్రీన్ : 1.83 అంగుళాలు.
- సపోర్టెడ్ అప్లికేషన్లు : వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.
- Ninja Call Pro Plus Price : మార్కెట్లో ఈ ఫైర్ బోల్ట్ నిన్జా కాల్ ప్రో ప్లస్ ధర సుమారుగా రూ.1,199గా ఉంటుంది.
8.Fire-Boltt Ninja Call Pro Smart watch : ఈ స్మార్ట్‌వాచ్‌లో డ్యూయల్ చిప్ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంది. 1.69 డిస్ప్లే ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బ్రాండ్ : ఫైర్ బోల్ట్
- మోడల్ పేరు : నింజా కాల్ ప్రో
- స్టైల్ : 1.69 సిలికాన్
- కలర్ : బ్లాక్
- స్క్రీన్ సైజ్ : 1.69 అంగుళాలు
- Fire-Boltt Ninja Call Pro Smart watch Price : మార్కెట్లో ఈ ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో స్మార్ట్‌వాచ్ ధర ప్రస్తుతం రూ. 1,099 వరకూ ఉంటుంది.
9.BoAt Xtend Smart Watch with Alexa Features : ఈ బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్‌లో హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. స్ట్రెస్ మానిటర్, హార్ట్ మానిటరింగ్ మొదలైన ఫీచర్లలు ఈ వాచ్‌లో ఉన్నాయి. బ్లాక్ కలర్లో ఈ వాచ్ ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- బ్రాండ్ : బోట్
- మోడల్ పేరు : ఎక్స్టెండ్
- స్టైల్ : అలెక్సా
- కలర్ : ఫిచ్ బ్లాక్
- స్క్రీన్ : 1.54 అంగుళాలు
- BoAt Xtend Smart Watch Price : ప్రస్తుతం మార్కెట్లో ఈ బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్ ధర మార్కెట్లో సుమారు రు.1,899గా ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ.20 వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!
మీ లవర్‌కు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఏం ఇస్తున్నారు? బడ్జెట్ ధరలో బెస్ట్ ఆప్షన్ ఇదే!