ETV Bharat / business

గతుకుల రోడ్లపైనా ప్రయాణం సాఫీగా జరగాలా? ఈ టాప్​-10 సస్పెన్షన్​ కార్లపై ఓ లుక్కేయండి! - Best Suspension Cars - BEST SUSPENSION CARS

Best Suspension Cars : ఏ వాహనంలోనైనా ప్రయాణం సాఫీగా సాగాలంటే దాని సస్పెన్షన్​ చాలా బాగుండాలి. అప్పుడే ప్రయాణం సాఫీగా, భద్రంగా కొనసాగుతుంది. అందుకే ఈ ఆర్టికల్​లో మంచి సస్పెన్షన్ సిస్టమ్ ఉన్న టాప్​-10 కార్లు గురించి తెలుసుకుందాం.

Best Suspension Cars in India
Best Suspension Cars in 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 12:52 PM IST

Best Suspension Cars : కారు ప్రయాణం సాఫీగా సాగాలంటే దాని సస్పెన్షన్ సిస్టమ్ చాలా బాగుండాలి. ఎందుకంటే గుంతలు పడిన రోడ్లలో, ఎత్తుపల్లాలు ఉన్న రహదారుల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే, అత్యుత్తమ సస్పెన్షన్ ఉన్న కార్లు ఉండాలి. లేదంటే వెన్ను నొప్పి, మెడ నొప్పి, నడుం నొప్పితో బాధపడాల్సి వస్తుంది. కొన్ని సార్లు రోడ్లు బాగోలేకపోవడం వల్ల కారు కండిషన్ తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మంచి సస్పెన్షన్​ ఉన్న కారును తీసుకోవడం వల్ల ప్రయాణం భద్రంగా, సాఫీగా సాగుతుంది. అందుకే ఈ ఆర్టికల్​లో మంచి సస్పెన్షన్ సిస్టమ్ ఉన్న టాప్​-10 కార్లు గురించి తెలుసుకుందాం.

1. Tata Altroz Specifications : టాటా ఆల్ట్రోజ్ కారు ఇంటీరియర్ విశాలంగా ఉంటుంది. ఈ కారులో మంచి సస్పెన్షన్ సిస్టమ్‌ ఉంది. డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ కూడా ఇందులో ఉన్నాయి.

  • మ్యాక్స్ పవర్ : 88-110 bhp
  • మ్యాక్స్​ టార్క్ : 115-200 Nm
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)/ 1497 సీసీ (డీజిల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్
  • మైలేజ్ : 18.5 Kmpl (పెట్రోల్), 23 Kmpl (డీజిల్)
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.6,35,000

Tata Altroz Key Features :

  • పవర్ స్టీరింగ్
  • పవర్ విండోస్ ఫ్రంట్
  • యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్
  • ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్
  • సెమీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్

2. Honda Jazz Specifications : హోండా జాజ్​లో మంచి డిజైన్, సన్‌రూఫ్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, అధునాతన టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్​ ఉన్నాయి. ఈ కారులో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్​ను అమర్చారు. దీనిలోని సస్పెన్షన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అందుకే ఈ కారుపై గుంతలు పడిన రోడ్లపైన కూడా సాఫీగా ప్రయాణం చేయవచ్చు.

  • మ్యాక్స్ పవర్ : 88.7 bhp @ 6,000 rpm
  • మ్యాక్స్​ టార్క్ : 110 Nm @ 4,800 rpm
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1199 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • మైలేజ్ : 18.5 Kmpl (పెట్రోల్)
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.5.60 లక్షలు - రూ.9.40 లక్షలు

Honda Jazz Key Features :

  • పవర్ స్టీరింగ్
  • పవర్ విండోస్ ఫ్రంట్
  • డ్రైవర్ ఎయిర్​బ్యాగ్
  • ప్యాసింజర్ ఎయిర్​బ్యాగ్

3. Maruti Suzuki Baleno Specifications : మారుతి సుజుకి బాలెనో మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మంచి మైలేజ్​ను కూడా ఇస్తుంది.

  • మ్యాక్స్ పవర్ : 88 bhp
  • మ్యాక్స్​ టార్క్ : 113 Nm
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, సీఎన్​జీ
  • మైలేజ్ : 22.9 Kmpl (పెట్రోల్), 30.61 Kmpl (సీఎన్​జీ)
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • ఎక్స్ షోరూమ్ ధర : రూ.6,56,000

Maruti Suzuki Baleno Features :

  • పవర్ స్టీరింగ్
  • పవర్ విండోస్ ఫ్రంట్
  • యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
  • డ్రైవర్ ఎయిర్ బ్యాగ్
  • ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్
  • ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్స్
  • స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్
  • ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్

4. Maruti Swift Specifications : మారుతి స్విఫ్ట్ కారు ఒక మంచి స్టైలిష్, స్పోర్టీ హ్యాచ్​బ్యాక్ మోడల్. ఈ కారు లోపలి భాగం విశాలంగా ఉంటుంది. ఇది కూడా మంచి సస్పెన్షన్ సిస్టమ్​ను కలిగి ఉంది.

  • మ్యాక్స్ పవర్ : 89 bhp (పెట్రోల్), 76 bhp (సీఎన్​జీ)
  • మ్యాక్స్​ టార్క్ : 113 Nm (పెట్రోల్), 98.5 Nm )(సీఎన్​జీ)
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ (పెట్రోల్), మాన్యువల్ (సీఎన్​జీ)
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, సీఎన్​జీ
  • మైలేజ్ : 23 Kmpl (పెట్రోల్),31 Kmpl (సీఎన్​జీ)
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.6,70,000

Maruti Swift Key Features :

  • వైర్​లైస్ అండ్రాయిడ్​ ఆటో అండ్ యాపిల్ కార్​ప్లే
  • మంచి ఇంధన సామర్థ్యం
  • మంచి డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్
  • సౌకర్యవంతమైన క్యాబిన్

5. Hyundai Grand i10 NIOS Specifications : హ్యుందాయ్ గ్రాండ్​ ఐ10 నియోస్ కారు లోపల బోలెడు మంచి ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గతుకుల రోడ్లపై కూడా మంచి డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్ పొందవచ్చు.

  • మ్యాక్స్ పవర్ : 99 bhp
  • మ్యాక్స్​ టార్క్ : 172 Nm
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • మైలేజ్ : 21 Kmpl (పెట్రోల్)
  • బాడీ టైప్ : హ్యాచ్​బ్యాక్
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.5.42 లక్షలు - రూ.8.45 లక్షలు

Maruti Swift Key Features :

  • పవర్ స్టీరింగ్
  • పవర్ విండోస్ ఫ్రంట్
  • యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్
  • మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్
  • వైర్​లెస్ ఫోన్ ఛార్జర్
  • 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్
  • యాపిల్ కార్​ప్లే అండ్ అండ్రాయిడ్ ఆటో
  • డిజిటల్ ఇన్​స్ట్రమెంట్ క్లస్టర్

6. Skoda Slavia Specifications : ఈ కారు మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు సీటింగ్ కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

  • మ్యాక్స్ పవర్ : 114 bhp @ 5,000 rpm
  • మ్యాక్స్​ టార్క్ : 178 Nm @ 1,750 rpm
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 999 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • మైలేజ్ : 18 Kmpl ( పెట్రోల్)
  • బాడీ టైప్ : సెడాన్
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.11.39 లక్షలు - రూ.18.45 లక్షలు

Skoda Slavia Key Features :

  • చైల్డ్ సీట్
  • సీట్ బెల్ట్ వార్నింగ్
  • యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ సిస్టమ్
  • 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి సిస్టమ్
  • అడ్వాన్స్ వాయిస్ కమాండ్ సిస్టమ్

7. Volkswagen Virtus Specifications : ఈ ఫోక్స్​వ్యాగన్ కారు మంచి లుక్​తో ఉంటుంది. దీనిపై గుంతలు పడిన రోడ్డుపై కూడా హాయిగా ప్రయాణం చేయవచ్చు.

  • మ్యాక్స్ పవర్ : 147.51 bhp @ 5,000 rpm-6,000 rpm
  • మ్యాక్స్​ టార్క్ : 250 Nm @ 1,600 rpm-3,500 rpm
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్ అండ్ ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1498 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • మైలేజ్ : 19.4 Kmpl (పెట్రోల్)
  • బాడీ టైప్ : సెడాన్
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.14.13 లక్షలు

Volkswagen Virtus Key Features :

  • డిజిటల్ కాక్​పిట్
  • 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్
  • సౌకర్యవంతమైన సీట్లు
  • ఎలక్ట్రిక్ సన్​రూఫ్
  • ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్
  • రెయిన్ సెన్సింగ్ వైపర్స్

8. Honda WR-V Specifications : మంచి సస్పెన్షన్​ ఉన్న కారును వాడాలనుకునేవారికి హోండా డబ్ల్యూఆర్-వీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనిలో అత్యాధునిక ఫీచర్లు చాలానే ఉన్నాయి.

  • మ్యాక్స్ పవర్ : 88.76 bhp 6,000 rpm
  • మ్యాక్స్​ టార్క్ : 110 Nm @ 4,800 rpmrpm-3,500 rpm
  • ట్రాన్స్​మిషన్ : ఆటోమేటిక్​
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1199 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • మైలేజ్ : 23.7 Kmpl (పెట్రోల్)
  • బాడీ టైప్ : ఎస్​యూవీ
  • ఎక్స్​-షోరూమ్ ధర : రూ.8 లక్షలు

Honda WR-V Key Features :

  • అడ్జస్టబుల్ ఫ్రంట్ రో హెడ్ రెస్ట్స్
  • అడ్జస్టబుల్ స్టీరింగ్
  • కూల్డ్ గ్లోవ్ బాక్స్
  • ఎలక్ట్రిక్ సన్​రూఫ్
  • క్రూయిజ్ కంట్రోల్
  • 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్

9. Maruti Brezza Specifications : మారుతి బ్రెజ్జా ఒక స్టైలిష్ కాంపాక్ట్ ఎస్​యూవీ మోడల్​. ఈ కారులో 5 సీటింగ్ ఉంది.

  • మ్యాక్స్ పవర్ : 86.63 bhp
  • మ్యాక్స్​ టార్క్ : 121.5 Nm
  • ట్రాన్స్​మిషన్ : మాన్యువల్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1462 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
  • మైలేజ్ : 17 Kmpl (పెట్రోల్)
  • బాడీ టైప్ : ఎస్​యూవీ
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.9.28 లక్షలు

Honda WR-V Key Features :

  • వైర్​లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్​ప్లే
  • ఏబీఎస్ అండ్ ఈబీడీ
  • ఆటోమెటిక్ క్లైమెంట్ కంట్రోల్
  • ఆటోమెటిక్ హెడ్ ల్యాంప్స్

10. Mahindra XUV300 Specifications : 7 ఎయిర్‌ బ్యాగ్స్​, డిస్క్​ బ్రేక్స్​ లాంటి భద్రతా ఫీచర్లు మహీంద్రా ఎక్స్​యూవీ300 మోడల్ కారులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉండే సస్పెన్షన్ సిస్టమ్ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కూడా పొందింది.

  • మ్యాక్స్ పవర్ : 110 bhp (పెట్రోల్)/ 117 bhp (డీజిల్)
  • మ్యాక్స్​ టార్క్ : 200 Nm (పెట్రోల్)/ 300 Nm (డీజిల్)
  • ట్రాన్స్​మిషన్ : 6 స్పీడ్ మాన్యువల్ , 6 స్పీడ్ ఆటోమేటిక్
  • సీటింగ్ కెపాసిటీ : 5
  • ఇంజిన్ : 1197 సీసీ (పెట్రోల్)
  • ఫ్యూయల్ టైప్ : పెట్రోల్, డీజిల్
  • మైలేజ్ : 17 kmpl (పెట్రోల్), 20 kmpl (డీజిల్)
  • బాడీ టైప్ : ఎస్​యూవీ
  • ఎక్స్-షోరూమ్ ధర : రూ.9.28 లక్షలు

Mahindra XUV300 Key Features :

  • సన్​రూఫ్
  • 7 ఎయిర్ బ్యాగ్స్​
  • 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
  • ఆటోమెటిక్ క్రూయిజ్ కంట్రోల్
  • ఆటోమెటిక్ ఎయిర్ కండీషనింగ్
  • రెయిన్ సెన్సింగ్ విండ్ షీల్డ్ వైపర్స్
  • పార్కింగ్ సెన్సార్స్
  • కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్

నెలకు రూ.1 లక్ష పెన్షన్​ కావాలా? ఈ ప్రభుత్వ పథకంపై ఓ లుక్కేయండి! - NPS Pension

‘స్త్రీధనం’, ‘భరణం’ ఒక్కటేనా? దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా? - What Is Streedhan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.