ETV Bharat / business

రూ.70,000 బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలా? టాప్-9 ఆప్షన్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 1:37 PM IST

Best Scooters Under 70000 : మీరు మంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.70,000 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మీ బడ్జెట్లో మంచి ఫీచర్స్​, స్పెక్స్​ ఉన్న టాప్​-9 ఈవీ స్కూటర్స్​ గురించి తెలుసుకుందాం.

Best ev Scooters Under 70000
BEST SCOOTERS UNDER 70000

Best Scooters Under 70000 : నేడు మన దేశంలో స్కూటర్​లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సులువుగా నడపగలగడమే ఇందుకు కారణం. పైగా హెవీ ట్రాఫిక్​లోనూ, చిన్నచిన్న సందుల్లోనూ చాలా ఈజీగా స్కూటీతో వెళ్లిపోవచ్చు. అందుకే చాలా మంది స్కూటీలు కొనడానికి ఇష్టపడతారు. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.70,000 బడ్జెట్లో లభిస్తున్న టాప్​-9 ఈవీ స్కూటర్స్​ గురించి తెలుసుకుందాం.

1. IVOOMi S1 Features : ఈ ఐవూమీ ఎస్​1 ఎలక్ట్రిక్ స్కూటర్​ను ఫుల్​ ఛార్జ్ చేస్తే 80 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గంటకు 55 కి.మీ స్పీడ్​తో ప్రయాణం చేయవచ్చు. ఇది 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

IVOOMi S1 Features : మార్కెట్లో ఈ ఐవూమీ ఎస్​1 స్కూటర్​ ధర సుమారుగా రూ.69,999 నుంచి రూ.1,21,000 వరకు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Okinawa R30 Features : ఈ ఒకినావా ఆర్​30 ఎలక్ట్రిక్ స్కూటర్​ మ్యాక్స్ పవర్​ 250 వాట్స్​. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే 60 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గంటకు 25 కి.మీ స్పీడ్​తో ప్రయాణం చేయవచ్చు. ఇది 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Okinawa R30 Price : మార్కెట్లో ఈ ఒకినావా ఆర్​30 స్కూటర్​ ధర సుమారుగా రూ.61,534 ఉంటుంది.

3. Benling Falcon Features : ఈ బెన్లింగ్ ఫాల్కన్​ ఎలక్ట్రిక్ స్కూటీ మ్యాక్స్ పవర్​ 250 వాట్స్​. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే 70-75 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గంటకు 25 కి.మీ స్పీడ్​తో ప్రయాణం చేయవచ్చు. ఇది 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Benling Falcon Price : మార్కెట్లో ఈ బెన్లింగ్ ఫాల్కన్ ఎలక్ట్రిక్ స్కూటీ ధర సుమారుగా రూ.60,923 ఉంటుంది.

4. Techo Electra Emerge Features : ఈ టెకో ఎలక్ట్రా ఎమర్జ్​ స్కూటర్​ మ్యాక్స్ పవర్​ 250 వాట్స్​. దీని రేంజ్​ 60 కి.మీ. దీనిపై గంటకు 25 కి.మీ స్పీడ్​తో ప్రయాణం చేయవచ్చు. ఇది 3 అందమైన రంగుల్లో లభిస్తుంది.

Techo Electra Emerge Price : మార్కెట్లో ఈ టెకో ఎలక్ట్రా ఎమర్జ్​ స్కూటర్​ ధర సుమారుగా రూ.68,286 ఉంటుంది.

5. Lectrix SX25 Features : ఈ లెక్ట్రిక్స్​ ఎస్​ఎక్స్​25​ స్కూటీ మ్యాక్స్ పవర్​ 250 వాట్స్​. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే 60 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్​ స్పీడ్​ గంటకు 25 కి.మీ. ఇది 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Lectrix SX25 Price : మార్కెట్లో ఈ లెక్ట్రిక్స్ ఎస్ఎక్స్​25 స్కూటీ ధర రూ.54,999 నుంచి రూ.71,999 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

6. Evolet Pony Features : ఈ ఎవోలెట్ పోనీ స్కూటీ రేటెడ్​ పవర్​ 250 వాట్స్​. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే 90 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్​ స్పీడ్​ గంటకు 25 కి.మీ. ఇది కేవలం రెడ్​ కలర్​లో మాత్రమే లభిస్తుంది.

Evolet Pony Price : మార్కెట్లో ఈ ఎవోలెట్​ పోనీ స్కూటీ ధర సుమారుగా రూ.55,799 ఉంటుంది.

7. Yo Drift Features : ఈ యో డ్రిఫ్ట్​ స్కూటర్​ మ్యాక్స్​ పవర్​ 250 వాట్స్​. దీనిని ఫుల్​ ఛార్జ్ చేస్తే 60 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. దీని టాప్​ స్పీడ్​ గంటకు 25 కి.మీ. ఇది 5​ అందమైన రంగుల్లో లభిస్తుంది.

Yo Drift Price : మార్కెట్లో ఈ యో డ్రిఫ్ట్ స్కూటర్​ ధర సుమారుగా రూ.51,094 ఉంటుంది.

8. Hero Electric Flash Features : ఈ హీరో ఎలక్ట్రిక్​ ఫ్లాష్​ స్కూటీని ఫుల్ ఛార్జ్​ చేస్తే, గరిష్ఠంగా 85 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీని టాప్​ స్పీడ్​ గంటకు 25 కి.మీ. ఇది రెండు రంగుల్లో, సింగిల్ వేరియంట్​లో లభిస్తుంది.

Hero Electric Flash Price : మార్కెట్లో ఈ హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ స్కూటీ ధర సుమారుగా రూ.59,640 ఉంటుంది.

9. Komaki XGT X One Features : ఈ కోమాకి ఎక్స్​జీటీ ఎక్స్ వన్​ స్కూటీని ఫుల్ ఛార్జ్ చేస్తే, 85 కి.మీ నుంచి 100 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది 5 రంగుల్లో, 5 వేరియంట్లలో లభిస్తుంది.

Komaki XGT X One Price : మార్కెట్లో ఈ కోమాకి ఎక్స్​జీటీ ఎక్స్​ వన్ స్కూటీ ధర రూ.47,617 నుంచి రూ.78,920 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

2024-25లో లాంఛ్ కానున్న టాప్​-8 కాంపాక్ట్​ SUV కార్స్ ఇవే!

కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా? ఈ టాప్​-6 టిప్స్​ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.