ETV Bharat / business

రూ.10 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్​-10 మోడల్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 6:03 PM IST

Best Cars Under 10 Lakhs : సాధారణ ప్రజలు కారు కొనాలంటే ముందుగా ఆలోచించేది బడ్జెట్ గురించే! అందుబాటు ధరలో ఉండి, మంచి ఫీచర్లు ఉన్న కారు కోసం అంతా వెతుకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల్లో అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న కార్ల వివరాలు మీకోసం.

best-cars-under-10-lakhs
best-cars-under-10-lakhs

Best Cars Under 10 Lakhs : రూ.10 లక్షల్లో మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? మైలేజ్ అధికంగా ఇచ్చే కారు కోసం చూస్తున్నారా? బడ్జెట్ కారు అయినప్పటికీ ఫీచర్ల విషయంలో రాజీ పడకూడదని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ లిస్ట్. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా వంటి దిగ్గజ కంపెనీలు రూ.10 లక్షలకు కాస్త అటూఇటుగా అదిరిపోయే మోడల్స్​ను అందిస్తున్నాయి. వాటిపై ఓసారి లుక్కేద్దాం పదండి.

Hyundai Creta Features : హ్యుందాయ్ క్రెటా 1482-1497సీసీ ఇంజిన్​తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఐదు సీట్లతో ఉండే ఈ కారులో ఆటోమెటిక్, మ్యాన్యువల్ ట్రాన్స్​మిషన్ సిస్టమ్​ అందుబాటులో ఉంది. యూజర్ల ఫీడ్​బ్యాక్ ప్రకారం ఈ కారు 17- 18 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.
Hyundai Creta Price : హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ.11 లక్షలు. గరిష్ఠంగా రూ.13.39 లక్షల వరకు లభిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Tata Punch EV Features : ఎలక్ట్రిక్ మోడల్​ అయిన టాటా పంచ్ ఈవీలో 5 సీట్లు ఉంటాయి. 25-35 kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ కారులో ఆటోమెటిక్ ట్రాన్స్​మిషన్ వ్యవస్థ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 340 కిలోమీటర్ల వరకు నాన్​స్టాప్ దూసుకెళ్తుంది.
Tata Punch EV Price : ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు. వేరియంట్​ను బట్టి ధర రూ.12.49 లక్షల వరకు ఉంటుంది.

Maruti Grand Vitara Features : మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్, సీఎన్​జీ మోడళ్లలో అందుబాటులో ఉంది. మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్​మిషన్​తో వస్తున్న ఈ 5-సీటర్ కారు 20.58 నుంచి 28 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.
Maruti Grand Vitara Price : మారుతి గ్రాండ్ విటారా బేస్ మోడల్ ధర రూ.10.70 లక్షలుగా ఉంది. ఎక్స్ షోరూంలను బట్టి టాప్ మోడల్ ధర రూ.19.92 లక్షల వరకు ఉంటుంది.

Kia Seltos Features : 3 స్టార్ సేఫ్టీ స్టాండర్డ్ కలిగిన కియా సెల్టోస్​ 5 సీట్లతో వస్తుంది. మ్యాన్యువల్, క్లచ్​లెస్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ అనే మూడు ట్రాన్స్​మిషన్ వ్యవస్థలు ఉన్నాయి. 1482-1497 సీసీ ఇంజిన్​తో ఉండే కియా సెల్టోస్ గరిష్ఠంగా 20.7 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.
Kia Seltos Price : కియా సెల్టోస్ బేస్ మోడల్ ధర రూ.10.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ రూ.20.30 వరకు ఉంది. మొత్తం ఈ మోడల్​లో 32 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Toyota Rumion Features : పెట్రోల్, సీఎన్​జీ వేరియంట్లలో టొయోటా రుమియాన్ అందుబాటులో ఉంది. 1462 సీసీ ఇంజిన్​తో వచ్చే ఈ కారు 26.11 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్​మిషన్ వ్యవస్థలు ఉంటాయి.
Toyota Rumion Price : టొయోటా రుమియాన్ బేస్ మోడల్ ధర రూ.10.29లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.13.68 వరకు ఉంటుంది. ఆరు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.

Kia Carens Features : 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కియా కారెన్స్ 1484-1497 సీసీ ఇంజిన్​తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మ్యాన్యువల్, ఆటోమెటిక్, క్లచ్​లెస్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ వ్యవస్థలు కలిగి ఉంది. 6, 7 సీట్లతో ఇది అందుబాటులో ఉంది.
Kia Carens Price : కియా కారెన్స్ బేస్ మోడల్ ధర రూ.10.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.19.45 లక్షల వరకు ఉంటుంది. 23 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.

Maruti Jimny Features : మారుతి జిమ్నీ కేవలం పెట్రోల్ వేరియంట్​లో లభిస్తుంది. నలుగురు మాత్రమే కూర్చునే వీలు ఉంటుంది. మ్యాన్యువల్, ఆటోమెటిక్ గేర్ వ్యవస్థలు ఉన్నాయి. గరిష్టంగా 16.94 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. ఇంజిన్ సామర్థ్యం 1462 సీసీ.
Maruti Jimny Price : మారుతి జిమ్నీ ప్రారంభ ధర రూ.10.74 లక్షలుగా ఉంది. టాప్ మోడల్ ధర రూ.15.05 లక్షల వరకు పలుకుతోంది. 12 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.

Tata Nexon Features : 5 స్టార్ సేఫ్టీ స్టాండర్డ్ ఉండటం టాటా నెక్సాన్ స్పెషాలిటీ. 5-సీటర్ టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. మ్యాన్యువల్, ఆటోమెటిక్ గేర్ సిస్టమ్స్ ఉన్నాయి. 24.08 కేఎంపీఎల్ మైలేజీతో వచ్చే ఈ కారులో 1199-1497 సీసీ ఇంజిన్ అమర్చారు.
Tata Nexon Price : టాటా నెక్సాన్ బేస్ మోడల్ రూ.8.10 లక్షలకే లభిస్తుంది. టాప్ మోడల్ రూ.15.50 లక్షలుగా ఉంది. 68 వేర్వేరు వేరియంట్లలో ఇది లభిస్తుంది.

Maruti Ertiga Features : మారుతి ఎర్టిగాలో 7 సీట్లు ఉంటాయి. పెట్రోల్, సీఎన్​జీ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న ఈ కారు 26.11 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. 1462 సీసీ ఇంజిన్​ను ఇందులో అమర్చారు.
Maruti Ertiga Price : మారుతి ఎర్టిగా ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.13.03 లక్షలుగా ఉంది. 9 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.

Maruti Brezza Features : ఆకర్షణీయంగా కనిపించే మారుతి బ్రెజ్జా 1462 సీసీ ఇంజిన్​తో వస్తుంది. పెట్రోల్, సీఎన్​జీ వేరియంట్​లలో అందుబాటులో ఉంది. 5సీట్లతో, మ్యాన్యువల్, ఆటోమెటిక్ గేర్ వ్యవస్థతో వస్తున్న ఈ కారు గరిష్ఠంగా 25.51 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.
Maruti Brezza Price : మారుతి బ్రెజ్జా ప్రారంభ ధర రూ.8.34లక్షలు. టాప్ మోడల్ ధర రూ.14.14 వరకు ఉంటుంది. 15 వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది.

రూ.8 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్​-10 మోడల్స్ ఇవే!

2024లో లాంఛ్ అయిన టాప్​-10 బైక్స్​ & స్కూటర్స్​ ఇవే!

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్​-8 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.