Best Bikes Under 1.5 Lakh : ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లోనూ బైక్ ఉంటోంది. చిన్న చిన్న అవసరాల కోసం కూడా బైక్‌ను వాడుతున్నారు. మరి మీరు కూడా రూ.1,50,000 బడ్జెట్లో మంచి బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే స్టెలిష్ లుక్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్, మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-10 బైక్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
1. Hero Splendor Plus Features : హీరో స్ప్లైండర్ ప్లస్ బైక్ సూపర్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
- ఇంజిన్ కెపాసిటీ - 97.2 సీసీ
- మైలేజ్ - 80.6 kmpl
- కెర్బ్ వెయిట్ - 112 కేజీలు
- టార్క్ - 8.05 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 9.8 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 8.02 PS @ 8000 rpm
- మ్యాక్స్ టార్క్ - 8.05 Nm @ 6000 rpm
- ధర - రూ.75,141
2. Honda SP 125 Features : హోండా ఎస్పీ 125 మంచి ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్. తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ ఉన్న బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 123.94 సీసీ
- మైలేజ్ - 60 kmpl
- కెర్బ్ వెయిట్ - 116 కేజీలు
- టార్క్ - 10.9 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 11.2 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 10.87 PS @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.9 Nm @ 6000 rpm
- ధర - రూ.86,017
3. TVS Apache RTR 160 Features : ఈ బైక్ మంచి స్టైలిష్ లుక్స్‌తో ఉంటుంది. ఇంజిన్ కెపాసిటీ కూడా బాగుంటుంది. సేఫ్టీ గురించి ఆలోచించేవారు ఈ బైక్‌పై ఓ లుక్కేయవచ్చు.
- ఇంజిన్ కెపాసిటీ - 159.7 సీసీ
- మైలేజ్ - 47 kmpl
- కెర్బ్ వెయిట్ - 138 కేజీలు
- టార్క్ - 13.85 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 12 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 13.85 Nm @ 7000 rpm
- మ్యాక్స్ టార్క్ - 16.04 PS @ 8750 rpm
- ధర - రూ.1,19,000
4. Bajaj Pulsar 125 Features : బజాజ్ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ బైక్‌ల్లో ఇది ఒకటి. ఇది 3 వేరియంట్లలో, 5 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 124.4 సీసీ
- మైలేజ్ - 51.46 kmpl
- కెర్బ్ వెయిట్ - 142 కేజీలు
- టార్క్- 10.8 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 11.5 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 11.8 PS @ 8500 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.8 Nm @ 6500 rpm
- ధర - రూ.81,414
5. Hero Xtreme 125R Features : ఈ బైక్ సూపర్ స్టైలిష్ లుక్‌తో ఉంటుంది. ఇది 2 వేరియంట్స్‌తో, 3 రంగుల్లో అందుబాటులో ఉంది.
- ఇంజిన్ కెపాసిటీ - 124.7 సీసీ
- మైలేజ్ - 66 kmpl
- కెర్బ్ వెయిట్ - 136 కేజీలు
- టార్క్ - 10.5 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 11.55 PS @ 8250 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.5 Nm @ 6000 rpm
- ధర - రూ.95,000
6. Honda Shine Features : మంచి ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్ ఇది. దీనిలో బ్యాలెన్స్డ్ సస్పెన్షన్ సెటప్ ఉంది.
- ఇంజిన్ కెపాసిటీ - 123.94 సీసీ
- మైలేజ్ - 55 kmpl
- కెర్బ్ వెయిట్ - 114 కేజీలు
- టార్క్- 11 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10.5 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 10.74 PS @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 11 Nm @ 6000 rpm
- ధర - రూ.79,800
7. Hero HF Deluxe Features : రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఈ బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. బడ్జెట్ ధరలో లభిస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 97.2 సీసీ
- మైలేజ్ - 70 kmpl
- కెర్బ్ వెయిట్ - 112 కేజీలు
- టార్క్- 8.05 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 9.6 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 8.02 PS @ 8000 rpm
- మ్యాక్స్ టార్క్ - 8.05 Nm @ 6000 rpm
- ధర - రూ.59,998
8. Yamaha FZS-FI V3 Features : ఈ మోడల్ బైక్ మంచి స్టైలిష్ లుక్‌తో ఉంటుంది. దీని ఇంజిన్ కెపాసిటీ కూడా బాగుంటుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 149 సీసీ
- మైలేజ్ - 49.31 kmpl
- కెర్బ్ వెయిట్ - 135 కేజీలు
- టార్క్- 13.3 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 12.4 PS @ 7250 rpm
- మ్యాక్స్ టార్క్ - 13.3 Nm @ 5500 rpm
- ధర - రూ.1,22,000
9. Honda Unicorn Features : తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్, రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే టూ-వీలర్ ఇది.
- ఇంజిన్ కెపాసిటీ - 162.7 సీసీ
- మైలేజ్ - 60 kmpl
- కెర్బ్ వెయిట్ - 140 కేజీలు
- టార్క్- 13 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 13 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 12.91 PS @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 14 Nm @ 5500 rpm
- ధర - రూ.1,10,000
10. Hero Glamour Features : ఇది చాలా తేలికైన మోటార్ సైకిల్. బడ్జెట్లో బైక్ కొనాలనుకునేవారు ఈ బైక్‌ను ఎంచుకోవచ్చు.
- ఇంజిన్ కెపాసిటీ - 125 సీసీ
- మైలేజ్ - 55 kmpl
- కెర్బ్ వెయిట్ - 122.5 కేజీలు
- టార్క్ - 10.4 Nm
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 10.53 PS @ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.4 Nm @ 6000 rpm
- ధర - రూ.82,768
ముకేశ్ అంబానీ కార్ కలెక్షన్ చూశారా? చూస్తే మతిపోవాల్సిందే! - Mukesh Ambani Car Collection