ETV Bharat / business

2024 జూన్​ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In June 2024

Bank Holidays In June 2024 : బ్యాంక్​ కస్టమర్లకు ముఖ్య గమనిక​. 2024 జూన్​​​ నెలలో ఏకంగా 10 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ ఆర్థిక లావాదేవీల షెడ్యూల్​ను పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఏయే రాష్ట్రాల్లో, ఎప్పుడెప్పుడు బ్యాంక్​లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

List Of Bank Holidays In June 2024
Bank Holidays In June 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 10:47 AM IST

Bank Holidays In June 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 2024 జూన్​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

List Of Bank Holidays In June 2024
2024 జూన్​​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే!

  • జూన్​ 2 (ఆదివారం) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
  • జూన్​ 9 (ఆదివారం) : మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్​ల్లోని బ్యాంకులకు సెలవు.
  • జూన్​ 10 (సోమవారం) : శ్రీ గురు అర్జున్​ దేవ్​జీ వర్ధంతి సందర్భంగా పంజాబ్​లోని బ్యాంకులకు సెలవు.
  • జూన్​ 14 (శుక్రవారం) : పహిలి రాజా పండుగ సందర్భంగా ఒడిశాలోని బ్యాంకులకు సెలవు.
  • జూన్​ 15 (శనివారం) : రాజా సంక్రాంతి సందర్భంగా ఒడిశాలో; యంగ్ మిజో అసోసియేషన్ డే సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.
  • జూన్​ 16 (ఆదివారం) :
  • జూన్ 17 (సోమవారం) : బక్రీద్​/ ఈద్-అల్​-అదా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికీ సెలవు. (కొన్ని రాష్ట్రాల్లో తప్ప)
  • జూన్ 21 (శుక్రవారం) : వట్ సావిత్రి వ్రతం సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • జూన్ 22 (శనివారం) : సంత్​ గురు కబీర్ జయంతి సందర్భంగా ఛత్తీస్​గఢ్​, హిమాచల్​ ప్రదేశ్​, హరియాణా, పంజాబ్​ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
  • జూన్ 30 (ఆదివారం) : రెమ్నా ని (శాంతి దినోత్సవం) సందర్భంగా మిజోరంలోని బ్యాంకులకు సెలవు.

సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : జూన్​ ​నెలలో 10 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్​లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

ITR​ ఫైల్ చేయాలా? ముందుగా AISను సరిచూసుకోండిలా! - What Is AIS

కార్ లోన్ గడువుకు ముందే తీర్చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Car Loan Prepayment

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.