ETV Bharat / business

ఓటీటీ లవర్స్ స్పెషల్ - అమెజాన్ ప్రైమ్​​ అదిరిపోయే ప్లాన్స్​ - 30 డేస్​ ఫ్రీ ట్రయల్​ కూడా! - Amazon Prime Subscription Plans - AMAZON PRIME SUBSCRIPTION PLANS

Amazon Prime Subscription Plans : మ‌న‌కు అందుబాటులో ఉన్న బెస్ట్ ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్ ఒక‌టి. ప్రస్తుతం ఇది కొత్త యూజర్లకు 30 రోజుల ఫ్రీ ట్రయల్​ అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు ప్రైమ్ యూజర్లకు అనేక ఫెసిలిటీస్ కూడా కల్పిస్తోంది. మరెందుకు ఆలస్యం అమెజాన్​ ప్రైమ్ బెస్ట్ ప్లాన్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Amazon Prime Subscription Plans 2024
Amazon Prime OTT
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 2:52 PM IST

Amazon Prime Subscription Plans : ప్ర‌స్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో అత్య‌ంత ప్ర‌జాద‌రణ పొందిన వాటిల్లో అమెజాన్ ప్రైమ్​ ఒక‌టి. మంచి కంటెంట్ ఉండ‌టం, వివిధ భాష‌ల్లో అందుబాటులో ఉండ‌టం, ప్రైమ్ యూజర్లకు అనేక అదనపు బెనిఫిట్స్ కల్పించడమే ఈ ఆదరణకు కారణం. మరి మీరు కూడా ఓటీటీ లవర్సా! అయితే మరెందుకు ఆలస్యం అమెజాన్​ ప్రైమ్ అందిస్తున్న బెస్ట్​ స‌బ్​స్క్రిప్ష‌న్ ప్లాన్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

అమెజాన్​ ప్రైమ్​లో 4 ర‌కాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక మంత్లీ ప్లాన్​, ఒక త్రీమంత్స్​ ప్లాన్​, రెండు వార్షిక ప్లాన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • Amazon Prime 299 Plan : ఈ అమెజాన్ ప్రైమ్ మంత్లీ ప్లాన్ ధర రూ.299. దీని వ్యాలిడిటీ ఒక నెల రోజులు.
  • Amazon Prime 599 Plan : ఇది ఒక త్రైమాసిక ప్లాన్​. దీని ధర రూ.599.
  • Amazon Prime 799 Plan : ఇది అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్​. ఈ అమెజాన్ ప్రైమ్ లైట్ ఎడిష‌న్ ధ‌ర రూ.799.
  • Amazon Prime 1499 Plan : ఇది అమెజాన్ ప్రైమ్ అందిస్తున్న బెస్ట్​ ఇయర్లీ ప్లాన్​. ఈ ప్లాన్ ధ‌ర రూ.1499. ఈ ప్లాన్ తీసుకున్న యూజర్లకు పే-ఆన్​-డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది. మొదటిసారి అమెజాన్ సభ్యత్వం తీసుకున్నవాళ్లకు 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా లభిస్తుంది.

స‌బ్ స్క్రిప్ష‌న్ ఎలా తీసుకోవాలి ?
అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ప్లాన్​ను ఆన్​లైన్​లో కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐల ద్వారా; క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అమెజాన్​ పేల ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Amazon Prime Subscription Benefits : అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. అన్ని ర‌కాల మూవీస్, టీవీ షోస్​, వెబ్ సిరీస్​లతోపాటు ఎక్స్​క్లూజివ్ కంటెంట్​ వీక్షించ‌వ‌చ్చు. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్​ను కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఆన్​లైన్​ షాపింగ్ చేస్తే 5 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు ఉచితంగా పుస్త‌కాలు కూడా చ‌దువుకోవ‌చ్చు.

Amazon Special Offers : ఆమెజాన్ ప్రైమ్ యూజర్లు, అమెజాన్ యాప్​లో ఏదైనా ఆర్డర్ చేస్తే, 24 గంటల్లో డెలివరీ అవుతుంది. పైగా భారీ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. ప్ర‌స్తుతం అమెజాన్ షాపింగ్ ఎడిష‌న్ ఆఫ‌ర్ న‌డుస్తోంది. రూ.399 చెల్లించి ఈ ప్లాన్ కొనుగోలు చేస్తే 5 సేమ్ డే లేదా నెక్ట్స్ డే డెలివ‌రీ ఫెసిలిటీ లభిస్తుంది. 5 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్, పండ‌గ స‌మ‌యాల్లో షాపింగ్ కోసం ఆఫ‌ర్లు ముందే మ‌న‌కు వ‌స్తాయి. కానీ ఇందులో వీడియో, ఆడియో కంటెంట్ చూడ‌లేం!

Sony Liv​ అదిరిపోయే ప్లాన్స్​ - ఓటీటీ లవర్స్ స్పెషల్ ​-​ ప్రీమియం ప్యాక్​పై భారీ ఆఫర్​! - Sony LIV Subscription Plans

'ఆహా ఓటీటీ'​ అదిరిపోయే ఆఫర్ - ఆ ప్లాన్​పై ఏకంగా రూ.3000 వర్త్​ డీల్​! - aha Plans and Pricings

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.